L
iLyricsLab Movie Songs
Poster for Akanda

Akhanda అఖండా

Movie: Akanda

Singer: Shankar Mahadevan,Siddharth Mahadevan,Shivam Mahadevan

Lyricist: Ananta Sriram

Advertisement

Remove Ads

Telugu

భో శంభో శివ శంభో

ఖం ఖం ఖంగు మంది శంఖం కడగమంది పంకం చావుకైనా జంకం

ధామ్ ధామ్ ధర్మభేరి శబ్దం చెయ్యమంది యుద్ధం దేనికైనా సిద్ధం

హే భయంకరా లోకం నీ త్రయంబకం రా మయస్కరా నీ సరికే పురాంతకం రా హరోంహర జటాధరా జయించారా పరాత్పరా

భం అఖండ భం అఖండ యోగ మాయతో పాతరా భూమి పై ఆది జెండా

భం అఖండ భం భం అఖండా యాగ జ్వాలమై పాతర దీనుల కళ్ల నిండా

భో శంభో శివ శంభో భో శంభో హర హర స్వయంభో భో శంభో శివ శంభో భో శంభో హర హర స్వయంభో

నటరాజ విరాజమాన కాల సర్ప భూషణ పినాక పాణి వల్లభ ప్రచండ చండ చండా పాహిమాం రాఠీ వాతి కాపురాధి నాగపాల లోచన ప్రఘా రూప కంఠమున్న విశ్వనాధ పాహిమాం

వీడెవడో హరోం హర వాడెవడో హరోం హర ఈ తలతియ్ ఆ తలతియ్ నరుక్కుర నరుక్కుర వేళ్ళు ఇరిచే శివోమ్ హర కాళ్ళు ఇరిచే శివోమ్ హర కీళ్లు ఇరిచే తోళ్ళు ఇరిచే నరుక్కుర నరుక్కుర

భం అఖండ భం అఖండ యోగ మాయతో పాతరా భూమి పై రాతి జెండా భం అఖండ భం భం అఖండా యాగ జ్వాలమై పాతర దీనుల కళ్ళ నిండా

రామ్ రామ్ పాల నేత్ర ద్వారం తెరుచుకుంటే ఘోరం తాలభింక తిమిరం జాం జాం తాండవాలా థజ్యం మోగుతుంటే తధ్యం బ్రోవులింకా దగ్ధం

ఈ ధరాతలం గుండెల్లో హలా హలం రా దహించగా నీవే రా మహా దళం రా త్రిసూలివై కాపాలివై యుగానివై అఘోరివై

భం అఖండ భం అఖండ యోగ మాయతో పాతరా భూమి పై రాతి జెండా

భం అఖండ భం భం అఖండా యాగ జ్వాలమై పాతర దీనుల కళ్ళ నిండా

English

Ho shambo shiva shambo

Kam kam Kangumandhi shankam Kadagamandi pankam Chaavukaina jankam

Dham dham Darmaberi shabdam Cheyyamandi yuddam Denikaina siddam

Hey bayankara lokam Nee trayambakam Raa mayaskara Nee sarike puranthakam Raa haromhara jatadhara Jayinchara pratpara

Bham akhanda bham akhanda Loka maayatho paathara Bumi pai adhi jenda Bham akhanda bham bham akhanda Raaga jwalamai paathara Dheenula kalla ninda

Ho shambo shiva shambo Ho shambo hara hara swayambo Ho shambo shiva shambo Ho shambo hara hara swayambo

Natarajivi rajamana Kalaswarpa bhushana Peenakapani vallabam Prachanda chanda pahimam Kaativati kapuradhi paadalochana Vishwanatha pahimam

Veedevado harom hara Vadevado harom hara Ee thala thi aa thala thi Narakkura narakkura

Velliricheyi shivom hara Kallirichey shivom hara Kellirichey tholirichey Narakkura narakkura

Bham akhanda bham akhanda Loka maayatho paathara Bumi pai adhi jenda Bham akhanda bham bham akhanda Raaga jwalamai paathara Dheenula kalla ninda

Ram ram paalanetra dwaram Teruchukunte goram Thalaminka thimiram Jam jam thandavala tajyam Brovulinka dagdham

Ee dharathalam hundello halahalam Raa dahinchaga neeve raa mahalayam Raa treeshulivai kaapalivai Yugani vai aghorivai

Bham akhanda bham akhanda Loka maayatho paathara Bumi pai adhi jenda Bham akhanda bham bham akhanda Raaga jwalamai paathara Dheenula kalla ninda

Advertisement

Remove Ads