Akkineni Akkineni అక్కినేని
Movie: Akhil
Singer: Divya Kumar,Mohana Bhogaraju
Lyricist: Krishna Chaitanya
Advertisement
Remove AdsTelugu
నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్
నువ్వు నేను ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ మన ఈడు జోడు ఇక మ్యాచింగ్ మ్యాచింగ్ గోల్డ్ రింగ్ చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ నా గోల్డ్ రంగు నీకు మ్యాచింగ్ మ్యాచింగ్ నీ ఫోన్ రింగ్ టోను మ్యాచింగ్ మ్యాచింగ్ ఆ టోన్ లోని మత్థు మ్యాచింగ్ మ్యాచింగ్ మత్థే ఎక్కించు సెంటు మ్యాచింగ్ మ్యాచింగ్ నా సెంటిమెంట్ కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ సెంట్ ఓ డిసెంట్ ఓ నీతోనే మ్యాచ్ అవ్వని అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు డైమండ్ రాణి అక్కినేని అక్కినేని నీతో నేను సెట్ అయిపోనీ అక్కినేని అక్కినేని నేనేరా నీకు డైమండ్ రాణి
ఓయ్ ఓయ్ ఓయ్ ఓయీ కింగ్ నేను క్వీన్ నువ్వు మ్యాచింగ్ లే మన కింగ్డమ్ నీకు నాకు మ్యాచింగ్ లే మూన్ నేను లైట్ నువ్వు మ్యాచింగ్ లే నా మూన్లైట్ స్మైల్ నీతో మ్యాచింగ్ లే సాంగ్ నేను ట్యూన్ నువ్వు మ్యాచింగ్ లే నాతోనే నువ్వు ట్యూన్ అయితే మ్యాచింగ్ లే నీ చెంగు చెంగంటు నీ వెంటే రన్నింగ్ ముజహ్కో లే జా రే అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నేనేరా నీకు డైమండ్ రాణి అక్కినేని అక్కినేని నీతో నేను సెట్ అయిపోయినీ
ఓయీ ఓయ్ ఓఎఈ సన్ నువ్వు సైన్ నేను మ్యాచింగ్ లే నీకు నాకు సన్ సైన్ మ్యాచింగ్ లే స్వీట్ నేను హాట్ నువ్వు మ్యాచింగ్ లే నా స్వీట్హార్ట్ నువ్వు అయితే మ్యాచింగ్ లే రోజ్ నేను మిల్క్ నువ్వు మ్యాచింగ్ లే నీ రోజ్ మిల్క్ డాన్స్ నాతో మ్యాచింగ్ లే రోజు కు ఒక్క స్వీట్ ఇచ్చుకుంటూ ట్రీట్ నాకు తిప్పు ఊరంతా
అట్లా ఎర్రి మొహలెసి సుస్తారెంట్రా వాయించండి
అక్కినేని అక్కినేని అక్కినేని అక్కినేని నవ్ మాసు మన్మధుడు అక్కినేని అక్కినేని అక్కినేని గ్రీకు వీరుడు అక్కినేని అక్కినేని అక్కినేని శివ తారకుడు అక్కినేని
English
Nuvvu nenu ika matching matching Mana eedu jodu ika matching matching Gold ring choodu matching matching
Naa gold rangu neeku matching matching Nuvvu nenu ika matching matching Mana eedu jodu ika matching matching Gold ring choodu matching matching Naa gold rangu neeku matching matching Nee phone ring tonu Matching Matching Aa tone loni maththu Matching Matching Maththe ekkinchu scentu Matching Matching Naa sentiment kooda Matching Matching Scent o descent o neethone match avvani Akkineni Akkineni Akkineni Akkineni Nenera neeku diamond raani Akkineni Akkineni Neetho nenu set aipoini Akkineni Akkineni Nenera neeku diamond raani
oye oye oye oyee King nenu queen Nuvvu matching le Mana Kingdom neeku naaku matching le Moon nenu light Nuvvu matching le Naa moonlight smile Neetho matching le Song nenu tune Nuvvu matching le Naathone Nuvvu tune aithe matching le Nee chengu chengantu Nee vente running, Mujhko le Jaa re Akkineni Akkineni Akkineni Akkineni Nenera neeku diamond raani Akkineni Akkineni Neetho nenu set aipoini
oyee oye oyeee Sun Nuvvu sign nenu matching le Neeku naaku sun sign matching le Sweet nenu hot Nuvvu matching le Naa sweetheart Nuvvu aithe matching le Rose nenu milk Nuvvu matching le Nee rose milk dance Naatho matching le Roju ku okka sweet ichukuntu treat naaku thippu oorantha
Atla errimokalesi sustarentra vainchandi
Akkineni akkineni Akkineni akkineni Nava masu manmadudu akkineni Akkineni akkineni Greeku veerudu akkineni Akkineni akkineni Shiv tharakudu akkineni
Advertisement
Remove Ads