L
iLyricsLab Movie Songs
Poster for Akhil

Padesave పడేసావే

Movie: Akhil

Singer: MM Manasi,Karthik

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Advertisement

Remove Ads

Telugu

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోనే పడేసావే

తు మేర ప్యార్ దిల్ దేదో యార్ నీ నీతో చేస్తున్నలే ఊహల్లో విహార్ తు మేర ప్యార్ దిల్ దేదో యార్ తేనె సప్పగున్నదే ఉఫు తియ్యగున్నదే నీరు భగ్గుమన్నదే నిప్పు చల్లగున్నదే ఒళ్ళు తూలుతున్నదే ఊపిరాగుతున్నదే చ్చెలి ఆగమరుపులోన

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోనే పడేసావే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోనే పడేసావే

నను కానీ విని ఎరుగని అలజడితో తోసేసావు ర నా మనసుకి మతిమరుపు ఎందుకిలా ఎం చేసావు ర నిను కలవక ముందర లేదు ఇలా హోం ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయాలున్నవి ప్రేమ పుట్టినాకనే బాధ హాయిగుంటది సూది మెత్తగుంటది దూది గుచుగునది ప్రేమ కాలు పెట్టినకే

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోనే పడేసావే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే

నా పిడికెడు మనసుకు ఎందుకనో ఇష్టం నువ్వు ర అర సెకండ్ ఒక పది పది రకములుగా గుర్తొస్తావు ర ఈ తికమక ఇదివరకేరగను ర హోం నింగి కింద ఉంటది నెల పైన ఉంటది చెయ్యి జారుతుంటాది గొంతు ఆరుతుంటాది రెండు అక్షరాలలో వేళా లక్షణాలివే అరెయ్ ప్రేమ అంటే ఇంతే

పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే పడేసావే పడేసావే నీ మైకంలోనే పడేసావే పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే తు మేర ప్యార్ దిల్ దేదో యార్

English

Padesave padesave nee maayalo nannu padesave Padesave padesave nee maikamlona padesave

Tu mera pyar dil dedho yaar Ne neetho chesthunnale oohallo vihar Tu mera pyar dil dedho yaar Thene sappagunnadhe uupu thiyyagunnadhe Neeru bhaggumannadhe nippu challagunnadhe Ollu thooluthunnadhe oopiraaguthunnadhe Ccheli aagamarupulona

Padesave padesave nee maayalo nannu paddesavve Padesave padesave nee maikamlona paddesave Padesave padesave nee maayalo nannu paddesavve Padesave padesave nee maikamlona paddesave

Nanu kani vini erugani alajadilo thosesavu ra Naa manasuki methimarupu endhukila em chesavu ra Ninu kalvaka mundhara ledhu ila ho Prema okkadhanike enni maayalunnavi Prema puttinakane badha hayigintadhi Soodhi metthaguntadhi doodhi guchugunadhi Prema kaalu pettinake

Padesave padesave nee maayalo nannu padesave Padesave padesave nee maikamlona padesave Padesave padesave nee maayalo nannu padesave

Naa pidikedu manasuku endhukano ishtam nuvvu ra Ara second oka padi padi rakamuluga gurthosthavu ra Ee thikamaka idhivarakeraganu ra ho Ningi kindha untadhi nela paina untadhi Cheyyi jaaruthuntadhi gonthu aaruthuntadhi Rendu aksharalalo vela lakshanalive Arrey prema ante in the

Padesave padesave nee maayalo nannu padesavve Padesave padesave nee maikamlona padesavve Padesavve padesave nee maayalo nannu padesavve Tu mera pyar dil dedho yaar

Advertisement

Remove Ads