L
iLyricsLab Movie Songs
Poster for Andhala Rakshasi

Yemito ఏమిటో

Movie: Andhala Rakshasi

Singer: Haricharan Seshadri

Lyricist: Rakendu Mouli

Advertisement

Remove Ads

Telugu

శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇక పై నా జీవితం శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే మనసు నవ్వే మొదటిసారి ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే

ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా జారిందిలే ఝల్లంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా

గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా మారకే నిశ్శ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ మెలకువే ఈ కల చూసే ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే ఏం చేయను నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా

ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంతా తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే మనసు నవ్వే మొదటిసారి ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే

English

Emito ivaale rekkalochhinattu vinthaga akshannanchu thaakuthunna gundene korukkuthinna kallu chusinanthane manassu navve modatisari emmarpidi yeddari yendamaavi vuppenai munchene kale kaadu ga neevallane bharinchaleni theepi badhale

Aagani prayanamai yugaluga saagina o kalama nuvve aaguma thane naa chentha nundaga tharamake o doorama doorama nuvveleni nenu lenuga lene lenuga lokanne jayinchina nee prema valla ponduthunna haayimundu vodipona jaarindile jhallantu vaana chinuku thaaki thadisindile naalo praaname ee bhaadake premanna maata thakkuvaindi gaa

Gundelo cheravuga uchwasalaaga maarake nishwasalaa neeke nyaama nanne maarchi yerugananthaga nuvvalaa unnavelaa ninnallone nindipokalaa nijamloki raa kalalathone kaalayapananni saalajaada neeve antu choope emmarpidi neemeeda prema puttukochhe em cheyanu nuvve cheppavaa ee bhaadake premanna maata thakkuvaindi gaa

Emito ivaale rekkalochhinattu vinthaga akshannanchu thaakuthunna gundene korukkuthinna kallu chusinanthane manassu navve modatisari emmarpidi yeddari yendamaavi vuppenai munchene kale kaadu ga neevallane bharinchaleni theepi badhale

Advertisement

Remove Ads