Ney Veyrey వేరే
Movie: ANIMAL
Singer: Karthik
Lyricist: Ananta Sriram
Advertisement
Remove AdsTelugu
హో ఓఓ ఓ ఓ ఓ హో ఓఓ ఓ
నా దేహమంత నీ స్నేహంతో నిండింది చూడే నేస్తమా హో నా మౌనమంత నీ ధ్యానంలో మునిగింది చూడే ప్రాణమా
నా చిన్ననాటి గుండె నీ పేరే వినిపిస్తూ ఉందే నాకన్నా నిన్ను ముందే చదివేసి ఇటు చేరుకుందే
నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా
హో ఓ ఓఓ ఓ ఓ హో ఓఓ ఓ
నీ పాదం స్పృశించాకే నే తాకానే నీ పెదవిని నీ ద్వేషాన్ని ముందుగా కలిసి మళ్లీ చూస్తా నీ ప్రేమనీ
కసురాల దాగిన కనికరమా అలకల మాటున అనురాగమా శిశిరాలే జాడిలా ఎదురైనా మరల రాదా మరుక్షణాన వాసంతమే
నీ చేదు జ్ఞాపకాలే గాయాలుగా మార్చుకుంటా నువ్ నొచ్చుకున్న చోటే నను నేను శిక్షించుకుంటా
నే నావై నువు తోవై ఆఖలేస్తమా ఏ తీరం ఇక దూరం కాదు ప్రాణమా
హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా
హో ఓ ఓఓ ఓ హో ఓ ఓఓ ఓ హో ఓ ఓఓ ఓ ఓ ఓ
నేనేమో ఎండనైతే నువ్వేమో నా వానవిల్లే ఈ జంట ఉన్న చోటే వెలగాలలా వానవిల్లే
నే రాత్రై నువు పగలైతేనే నేస్తమా ప్రతి రోజు ఇక పూర్తయ్యేనే ప్రాణమా
హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా
హో నే వేరే నువ్వేరే కాదు నేస్తమా నీ తీరే పూదారే నాకు ప్రాణమా
English
Ho Oo Oo Oo O Ho Oo Oo Oo O
Naa Dehamantha Nee Snehamtho Nindindhi Choode Nesthamaa Ho Naa Mounamantha Nee Dhyaanamlo Munigindhi Choode Praanamaa
Naa Chinnanaati Gunde Nee Pere Vinipisthu Undhe Naakannaa Ninnu Mundhu Chadivesi Itu Cherukundhe
Ney Verey Nuvvere Kaadhu Nesthamaa Nee Theere Poodhaare Naaku Praanama Ne Vere Nuvvere Kaadhu Nesthamaa Nee Teere Poodaare Naaku Pranamaa
Ho Oo Oo O O Ho Oo Oo O O
Nee Paadham Sprushinchaake Nee Thaakaane Nee Pedhavini Nee Dhweshaanni Mundhuga Kalisi Mallee Choostha Nee Premani
Kasuraala Daagina Kanikaramaa Alakala Maatuna Anuraagamaa Shisiraale Jaadilaa Edurainaa Marala Raadhaa Marukshanaana Vaasanthame
Nee Chedhu Gnapakaale Gaayaalugaa Maarchukuntaa Nuv Nochhukunna Chote Nanu Nenu Shikshinchukuntaa
Ne Naavai Nuvu Thovai Aakhalesthamaa Ye Teeram Ika Dhooram Kaadhu Praanamaa
Ho Ne Vere Nuvvere Kaadhu Nesthama Nee Teere Poodaare Naaku Praanamaa
Ho Oo Oo Oo Oo Ho Oo Oo Oo Oo Ho Oo Oo Oo Oo
Nenemo Endanaithe Nuvvemo Naa Vaanaville Ee Janta Unna Chote Velagaalalaa Vaanaville
Ne Raathrai Nuvu Pagalaithene Nesthamaa Prathi Roju Ika Poorthayyene Pranama
Ho Ne Vere Nuvvere Kaadhu Nesthama Nee Teere Poodaare Naaku Praanamaa
Ho Ne Vere Nuvvere Kaadhu Nesthama Nee Teere Poodaare Naaku Praanamaa
Advertisement
Remove Ads