Idi Cheragani Premaku శ్రీకారం
Movie: Ankusham
Singer: S Janaki,S.P.Balasubramanyam
Lyricist: Veturi Sundararama Murthy
Advertisement
Remove AdsTelugu
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు

కళ్యాణ గంధాలు కౌగిలికి తెలుసు రసరమ్య బంధాలు రాతిరికి తెలుసు
పారాణి మిసమిసలు పదములకు తెలుసు పడటింటి గుసగుసలు పానుపుకి తెలుసు
చిగురుటాసలా చిలిపి చేతలు పసిడి బుగ్గల పలకరింపులు పడుచు జంటకే తెలుసు
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు
ముగ్గుల తొలిపొద్దు ముంగిళ్లకందం శ్రీవారి చిరునవ్వే శ్రీమతికి అందం
నింగికి పున్నమి జాబిల్లి అందం ఇంటికి తొలిసులు ఇల్లాలు అందం
జన్మ జన్మల పుణ్యఫలముగా జాలువారు పసిపాప నవ్వులే ఆలుమగలకు అందం
ఇది చెరగని ప్రేమకు శ్రీకారం ఇది మమతల మేడకు ప్రాకారం
పండిన కలలకు శ్రీరస్తు పసుపు కుంకుమకు శుభమస్తు
కనివిని ఎరుగని అనురాగానికి కలకాలం వైభోగమస్తు కలకాలం వైభోగమస్తు
English
Idi cheragani premaku sreekaaram Idi mamatala medaku praakaaram
Pandina kalalaku sreerastu Pasupu kumkumaku subhamastu
Kanivini erugani anuraagaaniki Kalakaalam vaibhogamastu Kalakaalam vaibhogamastu

Kalyaana gandhaalu kaugiliki telusu Rasaramya bandhaalu raatiriki telusu
Paaraani misamisalu padamulaku telusu Padatinti gusagusalu paanupuki telusu
Chigurutaasalaa chilipi chetalu Pasidi buggala palakarimpulu Paduchu jantake telusu
Idi cheragani premaku sreekaaram Idi mamatala medaku praakaaram
Pandina kalalaku sreerastu Pasupu kumkumaku subhamastu
Kanivini erugani anuraagaaniki Kalakaalam vaibhogamastu Kalakaalam vaibhogamastu
Muggula tolipoddu mungillakandam Sreevaari chirunavve sreematiki andam
Ningiki punnami jaabilli andam Intiki tolisulu illaalu andam
Janma janmalaa punyaphalamugaa Jaaluvaaru pasipaapa navvule Aalumagalaku andam

Remove Ads