L
iLyricsLab Movie Songs
Poster for Ante Sundaraniki

The Panchakattu పంచకట్టు

Movie: Ante Sundaraniki

Singer: Aruna Sairam

Lyricist: Hasith Goli

Advertisement

Remove Ads

Telugu

ఏంటి సార్ ఓకేనా యా సంథింగ్ లైక్ దట్

సారోరు ఫేడైపోయే ఫ్రీడం మీదింకా ఎహె మీదింకా సారోరు డూపే లేకుండా ఫ్రీడం ఫైటింకా మీతో మీకింకా

ఆ ఆఆ ఫోజే బిగించి ఎటు చేరారు మోజే వరించే సారూ అరె సారం గుణించి బరి దాటారు మరి మోగే ముగింపోమారు

ఆ ఆ ఆఆ రంగంలో దుంకారు భలే అందంగా మాష్టారు హే సరదాల సరుకే మీరు ఊఊ ఊ

సయ్యంటూ దుకారు ఇక సుందరు మాస్టారు హే సరదాకే సురకేసారు ఊఊ ఊ

జగు జిగాక్కు జిగు జిగాక్కు జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా జగు జిగాక్కు జిగు జిగాక్కు జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా జగు జిగాక్కు జిగు జిగాక్కు జిగు జిగాక్కు జిగాక్కు జ జ జా

ఉన్నదంతా మాయే లేరా ఎందుకింకా బేరాలే ఆ ఉన్నదంతా బేరాలేరా ఎందుకింకా హహ్హా

తేలనందా సోకు దాగి దాగనందా తీరనందా దాహాల ఈ ఎడారి ఆ ఆ ఆగనంటూ ఆగేటి బాటలోనే సాగమంటూ పేచీనే తోడయిందా

అంతే గారంగా వేగంగా దూరంగా మారే మీ గాధ ఓ వింతలే అంతే లేనంత రానంత కోరిందా తూగే ఈ మూగ మేళాలనే

రంగంలో దుంకారు అందంగా మాష్టారు సరదాల సరుకే మీరు ఊఊ ఊ

సయ్యంటూ దుకారు ఇక సుందరు మాస్టారు హే సరదాకే సురకేసారు ఊఊ ఊ

రంగంలో దుంకారు సారోరు ఇక సుందరు మాస్టారు ప ని నిని ప ని నిని ప ని నిని ప ని సయ్యంటూ దుకారు నిస నిస నిస పని పని పని పని మప అందంగా మాష్టారు మ పనిస మపనిస మపనిస ని గ సా

సారోరు ఫేడైపోయే ఫ్రీడం మీదంటా సారోరు డూపే లేకుండా ఫైటే మీదంటా

ఆ ఆ ఫోజే బిగించి ఎటు చేరారు చేరారు మోజే వరించే సారూ సారూ అరె సారం గుణించి బరి దాటారు మరి మోగే ముగింపోమారు సారో

ఉన్నదంతా మాయే లేరా ఎందుకింకా బేరాలే ఉన్నదంతా బేరాలేరా ఎందుకింకా ఎందుకింకా

ఉన్నదంతా మాయే లేరా ఎందుకింకా బేరాలే ఉన్నదంతా బేరాలేరా ఎందుకింకా ఎందుకింకా

ఉన్నదంతా మాయే లేరా ఎందుకింకా బేరాలే ఉన్నదంతా బేరాలేరా ఎందుకింకా ఎందుకింకా

English

Enti Sir Okay Na Yeah Something Like That

Saaroru Fade Ayipoye Freedom Meedinka Ehe Meedinka Saaroru Dupe Ye Lekunda Freedom Fightinka Meetho Meekinka

Aaa Pose’e Biginchi Yetu Cheraru Moje Varinchee Saaru Arey Saaram Guninchi Bari Daataru Mari Moge Mugimpomaaru Aa Aa Aa

Rangamlo Dunkaaru Bhale Andamga Maastaaruu Hey Saradaala Sarukee Meeruu

Sayyantu Dunkaru Ika Sundaru Maastaru Hey Saradaake Surakesaru

Jigu Jigakku Jigu Jigakku Jigu Jigakku Jigakku Ja Ja Jaa Jigu Jigakku Jigu Jigakku Jigu Jigakku Jigakku Ja Ja Jaa Jigu Jigakku Jigu Jigakku Jigu Jigakku Jigakku Ja Ja Jaa

Unnadanta Maayelera Endukinka Berale Unnadanta Beralera Endukinka Hahaha

Telanandaa Soku Daagi Daagananda Teeranandaa Daahala Ee Yedaari

Aaa Aaganantuu Aageti Baatalone Saagamantuu Pecheene Thodayinda

Anthe Gaaranga Veganga Duuranga Maare Mee Gaadha Oo Vinthale Anthe Leenantha Raanantha Koorinda Tuuge E Muuga Meelaalane

Rangamlo Dunkaaru Andamgaa Maastaaru Saradaalaa Sarukee Meeru

Sayyantuu Dunkaaru Ika Sundaru Maastaaru Hey Saradake Surakesaru

Rangam Lo Dunkaru Saarooru Ika Sundaru Mastaru Pani Ni Ni Pani Ni Ni Pani Ni Ni Pani Ni Ni

Sayyantuu Dunkaru Nisa Nisa Nisa Pani Pani Pani Pani Mapa Andam Ga Mastaruu Mapa Nisa Mapa Nisa Mapa Nisa Ni Ga Saa

Saaroru Fade Ayipoye Freedom Meedanta Saaroru Dupelekunda Fight Ye Meedantaa

Aaa Phoje Biginchi Yetu Cheraaru Moje Varinche Saaruu

Arey Saaram Guninchi Bari Daataaru Mari Moge Mugimpo Maaru Saaru

Unnadanta Maayelera Endukinka Beraalee Unnadanta Beraalee Endukinka

Unnadanta Maayelera Endukinka Beraalee Unnadanta Beraalee Endukinka

Unnadanta Maayelera Endukinka Beraalee Unnadanta Beraalee Endukinka

Advertisement

Remove Ads