Pacha Bottasina బొట్టేసిన
Movie: Baahubali-The Begining
Singer: Karthik,Dhamini Bhatla
Lyricist: Ananta Sriram
Advertisement
Remove AdsTelugu
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడ నీతో కొంటె తంటాలనే తెచ్చుకుంటా దోర
వేయి జన్మల ఆరాటమై వేచి ఉన్నానే ని ముందర చేయి ని చేతిలో చేరగా రెక్క విపిందే నా తొందర
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
మాయగా నీ సోయగాలాలు వేసి నన్నిలా లాగింది నువ్వే హలా కబురులతో కాలాన్ని కరిగించే వ్రతమేళ హత్తుకుపో నన్ను ఊపిరి ఆగేలా
బహుబంధాల పొత్తిళ్ళలో విచుకున్నవే ఓహ్ మల్లికా కోడే కౌగిలి పొత్తిళ్లలో కురి వీపింది నా కోరిక
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా
కానాలో నువ్వు నేను ఒక మెనూ కాగా కొనాలో ప్రతి కొమ్మ మురిసెను గ మరు క్షణమే ఎదురైనా మరణం కూడా పరవసమే సాంతం నే ని సొంతం ఆయైక
చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో చిందులేసింది సిరి వెన్నెల ప్రేమ ఊరెటి నీ కళ్ళలో రేయ్ కరిగింధీ తేలి మంచులా
పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో పచ్చి ప్రాయాలనే పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడ నీతో కొంటెయ్ తంటాలనే తెచుకుంటా దోర
English
Pacha bottasina pillagada neetho Pachi prayalane panchukuntanu ra Jantha kattesina tuntaroda neetho Kontey thantalaney thechukuntha dora
Veyi janmala aratamai Vechi unnaney ni mundara Cheyi ni chethilo cheraga Rekka vipinthey na thondhara
Pacha bottasi na pillagada neetho Pachi prayalane panchukuntanu ra
Mayaga nee soyagalalu vesi Nannila laginthi nuvey ala Kaburulatho kalaani kariginche vrathamela Hathukupo nannu upiri agela
Bahubandhala pothillalo vichukunave oh mallika Kodi kaugila pothilalo kuri vipindhi na korika
Pacha bottasi na pillagada neetho Pachi prayalane panchukuntanu ra
Kaanalo nuvu nenu oka menu kaga Konalo prathi koma murissenu ga Maru kshanamey edhuraina Maranam kuda paravasamey Santham ne ni sontham ayaika
Chemma cherethi chekillalo Chindhulesindhi siri vennela Prema ooretti nee kalalo Rei kariginthi theli manjula
Pacha bottasina pillagada neetho Pachi prayalane panchukuntanu ra Jantha kattesina tuntaroda neetho Kontey thantalaney thechukuntha dora
Advertisement
Remove Ads