L
iLyricsLab Movie Songs
Poster for Band Melam

Thippukuntannav తిప్పుకుంటాన్నావ్

Movie: Band Melam

Singer: Ramu Rathod, Aditi Bhavaraju

Lyricist: Chandrabose

Advertisement

Remove Ads

Telugu

బల్లెం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క

బల్లెం చుట్టూ ఈగ లెక్క మంచం చుట్టూ దోమ లెక్క గుడి చుట్టూ భక్తుని లెక్క బారు చుట్టూ తాగుబోతు లెక్క

తిప్పుకుంటాన్నావ్… తిప్పుకుంటాన్నావ్ నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నావ్ తిప్పుకుంటాన్నావ్… తిప్పుకుంటాన్నావ్ నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నావ్

పచ్చని లంగా చుట్టి ఎర్రెర్రని వోణి వేసి చెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టీలు కట్టి పచ్చని లంగా చుట్టి ఎర్రెర్రని వోణి వేసి చెవులకు కమ్మలు పెట్టి అరె కాళ్లకు పట్టీలు కట్టి

అరె కొబ్బరికాయ బుట్ట పట్టుకొని కోవెలకే నువ్ పోతూ నా తలకాయలా గత్తర లేపి గాబరా నన్నే చేస్తూ సూర్యుని చుట్టూ భూమి లెక్క పైసల చుట్టూ మనుషుల లెక్క

తిప్పు అరె తిప్పు అబ్బా తిప్పుకుంటాన్నావ్ తిప్పు తిప్పుకుంటాన్నావ్ నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నావ్

అరె తిప్పుకుంటాన్నావ్… తిప్పుకుంటాన్నావ్ నన్నే నీ వెనక తిప్పు తిప్పేసుకుంటాన్నావ్ అరె తిప్పుకుంటాన్నావ్… తిప్పుకుంటాన్నావ్ నన్నే నీ వెనక తిప్పు తిప్పేసుకుంటాన్నావ్

కళ్లే ఎగిరేస్తుంటావ్ ఇంతలో పళ్లే నూరుతూ ఉంటావ్ అల్లరి చేస్తూ ఉంటావ్ అంతలో చల్లని మాట్లు చెబుతావ్

కళ్లే ఎగిరేస్తుంటావ్ ఇంతలో పళ్లే నూరుతూ ఉంటావ్ అల్లరి చేస్తూ ఉంటావ్ అంతలో చల్లని మాట్లు చెబుతావ్

అందరి కంటే చిన్న ముల్లిలా అలిగి నువ్ కూసుంటావ్ సందే దొరికితే పెద్ద మనిషిలా పెత్తనమే చేస్తుంటావ్

ఎన్నో ఎన్నో ఏషాలేసి దీపం చుట్టూ పురుగును చేసి

తిప్పు… ఏం తిప్పున్నావే? తిప్పుకుంటాన్నావ్… తిప్పుకుంటాన్నావ్ నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పుకుంటాన్నావ్

యే తిప్పుకుంటాన్నావ్ తిప్పుకుంటాన్నావ్ నన్నే నీ చుట్టూ తిప్పు తిప్పు తిప్పేసుకుంటాన్నావ్

కోడి చుట్టూ గద్ద లెక్క చంద్రుని పట్టిన గ్రహణం లెక్క ఓయ్ కోడి చుట్టూ గద్ద లెక్క చంద్రుని పట్టిన గ్రహణం లెక్క

పంటల్లో తెగులు లెక్క తగులుకోకు నువ్ నా వెనక ఇడిసి పెట్టేసేయ్… ఇడిసి పెట్టేసేయ్ నా వెంట పడక ఇడిసి ఇడిసి పెట్టేసేయ్

పంటల్లో తెగులు లెక్క తగులుకోకు నువ్ నా వెనక

పెట్టేసేయ్ ఇడిసి పెట్టేసేయ్ నన్నే నా మానాన ఇడిసి పెడితే పోతానోయ్.

English

Ballem chuttuu eega lekka Mancham chuttuu doma lekka

Ballem chuttuu eega lekka Mancham chuttuu doma lekka Gudi chuttuu bhaktuni lekka Baaru chuttuu taagubothu lekka

Tippukuntannav… tippukuntannav Nanne nee chuttuu tippu tippukuntannav Tippukuntannav… tippukuntannav Nanne nee chuttuu tippu tippukuntannav

Pachchani langa chutti ererrani voni esi Chevulaku kammalu petti are kaallaku pattilu katti Pachchani langa chutti ererrani voni esi Chevulaku kammalu petti are kaallaku pattilu katti

Are kobbarikaaya butta pattukoni kovelake nuv pothu Naa talakaayalaa gattara lepi gaabara nanne chesthu Suryuni chuttuu bhoomi lekka Paisala chuttuu manushula lekka

Tippu are tippu abbaa tippukuntannav Tippu tippukuntannav Nanne nee chuttuu tippu tippukuntannav

Are tippukuntannav… tippukuntannav Nanne nee venaka tippu tippesukuntanav Are tippukuntannav… tippukuntannav Nanne nee venaka tippu tippesukuntanav

Kalle egirestuntaav Inthalo palle nooruthu untaav Allari chesthu untaav Anthalo challani maatlu chebutaav

Kalle egirestuntaav Inthalo palle nooruthu untaav Allari chesthu untaav Anthalo challani maatlu chebutaav

Andari kante chinna mullilaa Aligi nuv koosuntaav Sande dorikithe pedda manishilaa Peththaname chestuntaav

Enno enno eshaalesi deepam Chuttuu purugunu chesi

Tippu… em tippunnave? Tippukuntannav… tippukuntannav Nanne nee chuttuu tippu tippukuntannav

Ye tippukuntannav tippukuntannav Nanne nee chuttuu Tippu tippu tippesukuntanav

Kodi chuttuu gadda lekka Chandruni pattina grahanam lekka Oy kodi chuttuu gadda lekka Chandruni pattina grahanam lekka

Pantallo tegulu lekka Tagulukoku nuv naa enaka Idisi pettesey… idisi pettesey Naa yenta padaka idisi idisi pettesey

Pantallo tegulu lekka Tagulukoku nuv naa enaka

Pettesey idisi pettesey Nanne naa maanaana idisi pedite pothaanoy.

Advertisement

Remove Ads