L
iLyricsLab Movie Songs
Poster for Bedurulanka 2012

Dongode Doragadu దొంగోడె

Movie: Bedurulanka 2012

Singer: Sahiti Chaganti

Lyricist: Kittu Vissapragada

Advertisement

Remove Ads

Telugu

లోకంలోన ఏ సోటైనా అందరొకటే ఎవడికాడు ఎర్రిబాగులోడు నిజమిదే

లోకంలోన ఏ సోటైనా అందరొకటే ఎవడికాడు ఎర్రిబాగులోడు నిజమిదే

ఇల్లు ఒళ్ళు గుల్ల సేసే బేరం ఇదిగో పట్టేసెయ్ అడిగెటోడు ఎవడు లేడు అంతా నీదే లాగేసెయ్

కొట్టెయ్ తాళం తీసెయ్ గొళ్ళెం దొరికిందంతా దోచేయ్ రా పట్టిస్తారు హారతి పళ్ళెం దర్జాగా ఖాళీ చెయ్ రా

దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు

లూటీలోన సాటే లేని చేతివాటమే పోటీ అంటూ ముందుకొచ్చినోడు లేడులే

లూటీలోన సాటే లేని చేతివాటమే పోటీ అంటూ ముందుకొచ్చినోడు లేడులే

దేవుడి పేరుతో మాయలు చేసే ఐటెంగాల్లు తోడుంటే అడ్డూ అదుపు లేనే లేదు గల్లా పెట్టె నింపందే

హే బేటా బేటా కోటా పెంచి లెక్కించాలి గుణకారం కళ్ళే మూసి తీసేలోగా సర్దెయ్యాలి దుకాణం

దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు దొంగోడె దొరగాడు

English

Lokamlona Ye Sotaina Andharokate Evadikaadu Erribaagulodu Nijamidhe

Lokamlona Ye Sotaina Andharokate Evadikaadu Erribaagulodu Nijamidhe

Illu Ollu Gulla Sese Beram Idhigo Pattesey Adigetodu Evadu Ledu Anthaa Needhe Laagesey

Kottesey Thaalam Teesey Gollem Dorikindhantha Docheyraa Pattisthaaru Harathi Pallem Darjaaga Khaali Cheyraa

Dongode Doragadu Dongode Doragadu Dongode Doragadu Dongode Doragadu

Lootilona Saate Leni Chethivaatame Potee Antu Mundhukochinodu Ledule

Lootilona Saate Leni Chethivaatame Potee Antu Mundhukochinodu Ledule

Devudu Perutho Maayalu Chese ItemGaallu Thodunte Addu Adupu Lene Ledhu Gallaa Pette Nimpandhe

Hey Beta Beta Kotaa Penchi Lekkinchaali Gunakaaram Kalle Moosi Teeseloga Sardheyyaali Dukaanam

Dongode Doragadu Dongode Doragadu Dongode Doragadu Dongode Doragadu

Advertisement

Remove Ads