L
iLyricsLab Movie Songs
Poster for Bhale Bhale Mogadivoy

Motta Modati Sari మొట్ట

Movie: Bhale Bhale Mogadivoy

Singer: Sachin Warrier

Lyricist: Ramajogayya Sastry

Advertisement

Remove Ads

Telugu

స స ప మా ప స స స స ప మా ప స స ప ప ని ని ప మా గ మా ప మా మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ ఎదురైంది చందమామ

హే ఐలా చారడేసి కల్లా గుండెల్లో గుచ్చుకున్నముల్లా ఓహో హోం హే ఐలా పువ్వంటి పెదాల నా శ్వాసనాపే బంగారు బాణాల

స స ప మా ప స స స స ప మా ప స స ప ప ని ని ప మా గ మా ప మా మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ ఎదురైంది చందమామ

ఓహ్ ఓహ్ ఓహ్ మధు మంత్రం చవి చూస్తున్నా ఓహ్ ఓహ్ ఓహ్ మర యంత్రం అయిపోతున్నా అడుగే నను వద్దన్నా పరుగే ఇక ఆగేనా ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరేయ్ చేతులలో మొలిచెను పూవనం నీ వల్లనే చెలి నా గుండె లోతులో ఓ పాలపుంత పేలిన సంబరం

స స ప మా ప స స స స ప మా ప స స ప ప ని ని ప మా గ మా ప మా మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ ఎదురైంది చందమామ

ఓహ్ ఓహ్ ఓహ్ కనురెప్పల దోచిలి చాచా ఓహ్ ఓహ్ ఓహ్ కలలోకి నిన్నేపిలిచా తోలి చూపున ప్రేమించా మలి చూపున మనసిఛ్చా నిదురకి ఇక సెలవిచ్చా నీ సాక్షిగా పరిచయమే ఓ పరవశమై నను పదమందే నీ నీడగా నా జత సగమై రేపటి వరమై నువ్వుంటావా నా తోడుగా

హే ఐలా చారడేసి కల్లా గుండెల్లో గుచ్చుకున్న ముల్లా ఓహో హోం హే ఐలా పువ్వంటి పెదాల నా శ్వాసనాపే బంగారు బాణాల స స ప మా ప స స స స ప మా ప స స ప ప ని ని ప మా గ మా ప మా మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ ఎదురైంది చందమామ

English

Sa Sa Pa Ma Pa Sa Sa Sa Sa Pa Ma Pa Sa Sa Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma Motta Modati sari Patta Pagativela Eduraindi Chandama

He Ila Charadesi Kallaa Gundello Guchchukunna Mullaa Oho ho Hey Ila Puvvanti Pedala Na swasanape Bangaru Banala

Sa Sa Pa Ma Pa Sa Sa Sa Sa Pa Ma Pa Sa Sa Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma Motta Modati sari Patta Pagativele Eduraindi Chandama

Oh Oh Oh Madu Mantram Chavi Chustunna Oh Oh Oh Mara Yantram aipotunna Aduge Nanu vaddanna Paruge Ika Aagena Idivarakati Nenena Ila Unna Nalo Premanu Nee kanu kivvaga Arey Chetulanto Molichenu Poo vanam Nee vallane cheli Na Gunde lotulo O pala punta pelina Sambaram

Sa Sa Pa Ma Pa Sa Sa Sa Sa Pa Ma Pa Sa Sa Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma Motta Modati sari Patta Pagativele Eduraindi Chandama

Oh Oh Oh Kanureppala Dochili Chacha Oh Oh Oh Kalaloki Ninne Pilicha Toli Choopuna Premincha Mali Choopuna Manasichcha Niduraki Ika Selavicha Nee Sakshiga Parichayame O paravasamai Nanu Padamande ne needaga Na Jata Sagamai Repati Varamai Nuvvuntava Na Toduga

He Ila Charadesi Kallaa Gundello Guchchukunna Mullaa Oho ho Hey Ila Puvvanti Pedala Na swasanape Bangaru Banala Sa Sa Pa Ma Pa Sa Sa Sa Sa Pa Ma Pa Sa Sa Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma Motta Modati sari Patta Pagativele Eduraindi Chandama

Advertisement

Remove Ads