Galli Soundullo సౌండుల్లో
Movie: Bhimaa
Singer: Santhosh Venky
Lyricist: Santhosh Venky
Advertisement
Remove AdsTelugu
గల్లీ సౌండుల్లో నువ్వు బ్యాండు కొట్టు మామ బాసు బిందాసు వచ్చాడు చూడు భీమా
ఏయ్ మాసు తెంపర్రు నువ్వు సైడ్ అయిపోరా మామా టెక్కు తెంపర్రు ఒక్కటైతేనే ఈ భీమా
సైలెంట్ గా నువుండమ్మా వొయిలాన్స్ కి బ్రాండ్ ఈడమ్మ కదిలిస్తే ఖతమేనమ్మా రగిలే రాంపేజు
బాక్గ్రౌండే అడగొద్దమ్మ ఫోర్గ్రౌండ్ లో ఉన్నడమ్మా ఆ బ్రహ్మ ని కాంఫుసే చేసి వచ్చాడ్రా భీమా
మాన్స్టర్ వీడు ఫుల్ లోడెడ్ మిషన్ గన్ ఈడు సైలెంట్గా ఉన్న యమరాక్షషుడు
రేయిర్ ఈ బ్రీడు హై వోల్టాగేజు షార్ట్ టెంపెర్రు ట్రెండ్ ఇక వీడు వ వ వ సూపర్
ఎదురంతా డేంజర్ గా వున్నా అది ఢీకొడతాడు ఈ చిన్న ఆ దేవుడి గుణమే వున్నా ఎంతో కరుణామయుడు డు డు డు
సిద్ధాంతాలెన్నో ఉన్న వేదాంతలెన్నో విన్నా ఏ పంథాలొద్దని అన్న మాటవినాడు ఈ మొండోడు
గల్లీ సౌండుల్లో నువ్వు బ్యాండు కొట్టు మామ బాసు బిందాసు వచ్చాడు చూడు భీమా
ఏయ్ మాసు తెంపర్రు నువ్వు సైడ్ అయిపోరా మామా టెక్కు తెంపర్రు ఒక్కటైతేనే ఈ భీమా
సైలెంట్ గా నువుండమ్మా వొయిలాన్స్ కి బ్రాండ్ ఈడమ్మ కదిలిస్తే ఖతమేనమ్మా రగిలే రాంపేజు
బాక్గ్రౌండే అడగొద్దమ్మ ఫోర్గ్రౌండ్ లో ఉన్నడమ్మా ఆ బ్రహ్మ ని కాంఫుసే చేసి వచ్చాడ్రా భీమా
English
Galli Soundullo Nuvvu Bandu Kottu Mama Baasu Bindaasu Vachadu Chudu Bhimaa
Eyy Maasu Temparru Nuvvu Side Ayipooraa Mamaa Tekku Temparru Okkataithene Ee Bhimaa
Silent Gaa Nuvundamma Voilance Ki Brand Edamma Kadilisthe Khathamenamma Ragile Rampageu
Backgrounde Adagoddamma Foreground Lo Unnadamma Aa Brahma Ni Confuse Chesi Vachadraa Bhimaa
Monster Veedu Full Loaded Mission Gun Eedu Silentaga Unna Yamarakshashudu
Rare Ee Breedu High Voltageju Short Temperru Trend Eka Veedu VaVaVaSuperu
Yeduranta Danger Ga Vunna Adi Dheekodathadu Ee Chinna Aa Devudi Guname Vunna Yentho Karunamayudu DuDuDu
Siddhanthalenno Unna Vedanthalenno Vinnaa Ae Panthaloddhani Anna Matavinadu Ee Mondoodu
Galli Soundullo Nuvvu Bandu Kottu Mama Baasu Bindaasu Vachadu Chudu Bhimaa
Eyy Maasu Temparru Nuvvu Side Ayipooraa Mamaa Tekku Temparru Okkataithene Ee Bhimaa
Silent Gaa Nuvundam Ma Voilance Ki Brand Edamma Kadilisth E Khathamenamma Ragile Rampageu
Backgrounde Adagoddam Ma Foreground Lo Unnadamma Aa Brahma Ni Confuse Chesi Vachadraa Bhimaa
Advertisement
Remove Ads