L
iLyricsLab Movie Songs
Poster for Brahmotsavam

Aata Paatalaadu పాటలాడు

Movie: Brahmotsavam

Singer: Karthik

Lyricist: Sreekanth Addala

Advertisement

Remove Ads

Telugu

ఆట పాటలాడు నలుగురిలో మాటలాడు చూడు మనసులతో చెలిమల్లుకొని మనుషులతో దారి పొడుగు పయనంలో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఆడి పాడే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కణమా అలవాటైతే ఈ ఉత్సవమే మది మరి మరి కోరదా మరల మరల

చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా తెలుపుతోనీ నేను నా సంగతులేవో తెలుసుకొని నేను నీ గుసగుసలేదో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కణమా అలవాటైతే ఈ ఉత్సవమే మది మరి మరి కోరదా మరల మరల

వున్నది ఏదైనా వుండేదేదైనా వుండటమొకటేలే అద్భుతమవధా దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా మనమై నడిచినదే సగమై అవదా కళ్ళతోనే దాగిన కళలను యేవో మనసు ధాటి రానానే కధలను యేవో చూపమని చెప్పమని మనలో మనకే మనతో మనమే ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కనమా అలవాటైతే ఈ ఉత్సవమే మది మరి మరి కోరదా మరల మరల

English

Aata paatalaadu nalugurilo Maatalaadu choodu manasulatho Chelimallukoni manushulatho Dhaari podugu payanamulo Dhaari choopina nadakalatho Aadi paadi aadi paade Ee kshanamannadhi nijame ayithe Choodani repuni ippude kanama Alavataithe ee utsavame Madhi mari mari koradha marala marala

Choosinadhedhaina choodanivevaina Choopuki dhorikinadhe kanuvindhavadha Okariki padhuguriga kannadhi yedhaina Vinnadhi yedhaina padhi padhi avadha Teluputoni nenu naa sangatulevo Telusukoni nenu nee gusagusaledho Adagamani telupamani Manalo manake manatho manamai Ee kshanamannadhi nijame ayithe Choodani repuni ippude kanama Alavataithe ee utsavame Madhi mari mari koradha marala marala

Vunnadhi yedhaina vundedhedhaina Vundatamokatele adhbuthamavadha Dhooram yenthunna cheredhepudaina Manamai nadichinadhe sagamai avadha Kallalone daagina kalalanu yevo Manasu dhaati raanane kadhalanu yevo Choopamani cheppamani Manalo manake manatho manamai Ee kshanamannadhi nijame ayithe Choodani repuni ippude kanama Alavataithe ee utsavame Madhi mari mari koradha marala marala

Advertisement

Remove Ads