L
iLyricsLab Movie Songs
Poster for Cheyi Cheyi

Chetilethi చేతులెత్తి

Movie: Cheyi Cheyi

Singer: Ram Miriyala

Lyricist: Ram Miryala

Advertisement

Remove Ads

Telugu

చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా కాళ్లు కుడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా

ఉన్నకాడే ఉండరా గంజి తాగి పండరా మంచి రోజులు వచ్చేదాకా నిమ్మలంగా ఉండరా

సిగరెట్లు చాక్లెట్లు రోడ్ల మీద ముచ్చట్లు బతికుంటే సూసుకుందాం ఇప్పుడైతే బంద్ పెట్టు

ఓ హో హో హో ఓ హో ఓ హో హో హో ఓ హో

ప్రజలందరి ప్రాణాలు నీ చేతులో ఉన్నాయ్ రా బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా

ఏ యుద్దానికి సిద్ధమా రోగం తరిమేద్దామా ఆయుధాలు లేవురా హృదయం ఉంటే చాలదా

ఏ కష్టాలు ఉండబోవు కలకాలం సోదరా కాలం మారేదాకా ఓపికంత పట్టారా

ఓ హో హో హో ఓ హో ఓ హో హో హో ఓ హో

నీ కోసం నా కోసం నీ నా పిల్లల కోసం పగలనకా రాత్రనకా సైనికులై సాగినారు

ప్రాణాలే పనం పెట్టి మన కోసం పోరుతుంటే భాధ్యత లేకుండా మనం వారికి బరువు అవుదామా

అరె లోకం అంటే వేరు కాదు నువ్వే ఆ లోకం రా నీ బతుకు సల్లగుంటే లోకానికి చలువరా

ఓ హో హో హో ఓ హో ఓ హో హో హో ఓ హో

English

Chethuletthi Mokkutha Cheyi Cheyi Kalapakuraa Kaallu Koodaa Mokkuthaa Adugu Bayata Pettakuraa

Chethuletthi Mokkutha Cheyi CHeyi Kalapakuraa Kaallu Koodaa Mokkuthaa Adugu Bayata Pettakuraa

Unnakaade Undaraa Ganji Thaagi Pandaraa Manchi Rojulu Vachhe Dhaakaa Nimmalamgaa Undaraa

Ae Cigarette-lu Chocolate-lu Raod-la Meedha Muchhatlu Bathikunte Choosukundhaam Ippudaithe Bandh Pettu

Oo Hoo oo OoHoo Oo Oo Hoo oo OoHoo Oo

Prajalandhari Praanaalu Nee Chethulo Unnai Raa Bhaadhyathagaa Meligithe Nuvve Bhagavanthudu Raa

Ae Yuddhaaniki Siddhamaa Rogam Tharimeddhamaa Aayudhaalu Levuraa Hrudhayam Unte Chaaladhaa

Ae Kashtaalu Undabovu Kalakaalam Sodharaa Kaalam Maaredhaaka Opikantha Pattaraa

Oo Hoo oo OoHoo Oo Oo Hoo oo OoHoo Oo

Nee Kosam Naa Kosam Nee Naa Pillala Kosam Pagalanakaa Raathranakaa Sainikulai Saaginaaru

Praanaale Panam Petti Mana Kosam Poruthunte Bhadhyatha Lekundaa Manam Vaariki Baruvu Avudhaamaa

Arre Lokam Ante Veru Kaadu Nuvve Aa Lokam Raa Nee Bathuku Sallagunte Lokaaniki Saluvuraa

Oo Hoo oo OoHoo Oo Oo Hoo oo OoHoo Oo

Advertisement

Remove Ads