Cheppalantey chala చెప్పాలంటే
Movie: Color Photo
Singer: Hemachandra
Lyricist: Sai Kiran
Advertisement
Remove AdsTelugu
చెప్పాలంటే చాలా కష్టం గాని ఎన్నెన్నో సరదాలన్నీ అందంగా ఎదురొచ్చాయి ఆనందాలే పంచె అల్లర్లన్నీ అందించే స్నేహాలన్నీ ఈ చోటే మొదలయాయి ఓ ఓ ఓ ఓ
వన్ బై టు తో దోస్తీలెన్నో ఇచ్చి ఆశల్లో చేయి అందించి వెన్నంటే తోడొచ్చింది చుట్టూ ఎన్నో చిరునవ్వుల్ని పెంచి ఊహలకు రెక్కలనిచ్చి నిజమల్లే చూపించింది
విడి విడి అడుగులు విడి విడి మనసులు ఒకటిగా కలసినా కథలివి ఓ ఓ ఓ ఓ
ఎంతేతైనా ఆకాశంలో తార చుసుంటుందా కళ్లారా ప్రతి నిమిషాన్ని మనలాగా ఇట్టిట్టే అల్లేసే బంధం లేరా ఎవరైనా కాదంటారా ఈ స్నేహం తీరింతేరా
విడి విడి అడుగులు విడి విడి మనసులు ఒకటిగా కలసినా కథలివి ఓ ఓ ఓ ఓ విడి విడి అడుగులు విడి విడి మనసులు ఒకటిగా కలసినా కథలివి ఓ ఓ ఓ ఓ
English
Cheppalantey chala kastam gaani Yenenno saradhalanni andanga eduroochayi Anandhale panche allarlanni Andinche snehalanni ee chote modhalayyayi Oo oh oh
One by two tho dosthilenno ichi Aashallo cheyi andhinchi vennantey thodochindhi Chuttu enno chirunavvulni penchi Oohalaku rekkalanichi nijamalle chupinchindi
Vidi vidi adugulu vidi vidi manusulu Okatiga kalisina kathalivi Oo oh oh
Yenthenthaina aakashamlo thaara Chusuntundha kallara Prathi nimishanni manalaga Itittey allese bandham lera evarain kadhantara Ee sneham theerinthera
Vidi vidi adugulu vidi vidi manusulu Okatiga kalisina kathalivi Oo oh oh Vidi vidi adugulu vidi vidi manusulu Okatiga kalisina kathalivi Oo oh oh
Advertisement
Remove Ads