Tharagathi Pathos పాథోస్
Movie: Color Photo
Singer: Kaala Bhairava
Lyricist: Kittu Vissapragada
Advertisement
Remove AdsTelugu
రాణే పంజరాణ కదై పోయె రాతే తారుమారై గతం కోరే దూరపు కొండల్లో దాగిన సూరీడు చీకటి కనుల్లో చమ్మను నింపాడు
తరగతి గదిలోనే మిగిలిన మనసు సమయము గడిచేనా నేడు అటు ఇటు ఎటు అంటూ వెతికిన కనులు దొరకని జత కోసం చూపుల వానై జారే
English
Raane panjaraanaa kathai poye Raathe taarumaarai gatam kore Doorapu kondallo daagina sooridu Cheekati kannullo chemmanu nimpaadu
Taragati gadilone migilina manasu Samayamu gadichenaa nedu Atu itu etu antu vetikina kanulu Dorakani jata kosam choopulu vaanai jaareeyy
Advertisement
Remove Ads