Rubaroo రుబారూ
Movie: Dacoit
Singer: Bheems Ceciroleo, Chinmayi Sripada
Lyricist: Bhaskarabhatla Ravikumar
Advertisement
Remove AdsTelugu
రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ
మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని, అంటున్నది మనసే కాసేపు, నువ్వు నేను కలిసే క్షణంలో, లోకమంత తెలిసే
నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా
రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ
నీ ప్రేమనే గుర్తించగా నీతో పాటే నేనొచ్చాగా నీ అడుగులో నా అడుగుని ఒక్కసారైనా, హా.. గమనిస్తేగా
ఆ.. కన్నీళ్లే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బునవుతా
రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ
రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ రుబారూ, ఏయ్ రుబారూ, ఏయ్ రుబారూ
English
Rubaroo, ey rubaroo, ey rubaroo Rubaroo, ey rubaroo, ey rubaroo
Malli malli ninne Chudalani, antunnadhi manase Kasepu, nuvvu nenu kalise Kshanamlo, lokamantha thelise
Nuvve naaku dadapuga Ayipoyave alavatuga Entha entha nenapina Naa praname agananthondhiga
Rubaroo, ey rubaroo, ey rubaroo Rubaroo, ey rubaroo, ey rubaroo Rubaroo, ey rubaroo, ey rubaroo Rubaroo, ey rubaroo, ey rubaroo
Nee premane gurthinchaga Neetho pate nenochaga Nee adugulo naa aduguni Oosaraina, haan gamanisthega
Aa… gannille Janmetthakunda nee chuttu Chirunavvaipotha mantalle Mandedhi enda ninnu vacchi Tagakunda vaana mappu navutha
Rubaroo, ey rubaroo, ey rubaroo Rubaroo, ey rubaroo, ey rubaroo Rubaroo, ey rubaroo, ey rubaroo
Rubaroo, ey rubaroo, ey rubaroo Rubaroo, ey rubaroo, ey rubaroo
Advertisement
Remove Ads