Kadalalle కడలల్లే
Movie: Dear Comrade
Singer: Sid Sriram,Aishwarya Ravichandran
Lyricist: Rehman
Advertisement
Remove AdsTelugu
కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే
కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే ఒడిచేరి ఒకటైపోయే ఒడిచేరి ఒకటైపోయే తీరం కోరే ప్రాయం
విరహం పొంగేలే హృదయం ఊగేలే ఆధారం అంచులే మధురం కోరెలే
అంతేలేని ఏదో తాపం ఏమిటిలా నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా చెంతచేరి సేదతీరా ప్రాయమిలా చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా
కాలాలు మారినా నీ ధ్యాస మారినా అడిగింది మొహమే నీ తోడు ఇలా ఇలా
విరహం పొంగేలే హృదయం ఊగేలే ఆధారం అంచులే మధురం కోరెలే
కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే కడలల్లే వేచే కనులే కదిలెను నదిలా కలలే
నిన్నే నిన్నే కన్నులలో దాచానులే లోకముగా నన్నే నన్నే మలిచానే నీవుగా
బుగ్గమీద ముద్దెపెట్టే చిలిపితనం ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగున్నం పంచుకున్న చిన్ని చిన్ని సంతోశాలెన్నో నిండిపోయే ఉండిపోయే గుండెలోతుల్లో
నీలోనే చేరగా నా నుంచి వేరుగా కదిలింది ప్రాణమే నీ వైపు ఇలా ఇలా
English
Kadalalle Veche Kanule Kadhilenu Nadhila Kalale
Kadalalle Veche Kanule Kadhilenu Nadhilaa Kalale odicheri Okataipoye odicheri Okataipoye Theeram Kore Praayam
Viraham Pongele Hrudhayam Oogele Adharam Anuchule Madhuram Korele
Antheleni Yedho Thaapam Yemitilaa Nuvveleka Vedhisthundhe Vesavilaa Chenthacheri Sedhatheera Praayamilaa cheyyichaachi Koruthundhi saayamilaa
kaalaalu maarinaa nee dhyaasa maarunaa Adigindhi mohame Nee Thodu ila ila
Viraham Pongele Hrudhayam Oogele Adharam Anuchule Madhuram Korele
Kadalalle Veche Kanule Kadhilenu Nadhila Kalale Kadalalle Veche Kanule Kadhilenu Nadhila Kalale
Ninne ninne kannulalo Dhaachaanule lokamugaa Nanne Nanne Malichaane Neeruga
Buggameedha Muddhepette Chilipithanam Vunnattundi nanne chutte paduchugunnam Panchukunna chinni chinni Santhoshaalenno Nindipoye Vundipoye Gundelothullo
Neelona Cheragaa Naa Nunchi Verugaa Kadhilindhi Praaname Nee vaipu ila ilaa
Advertisement
Remove Ads