L
iLyricsLab Movie Songs
Poster for Devara Part - 1

Ayudha Pooja ఆయుధ

Movie: Devara Part - 1

Singer: Kaala Bhairava

Lyricist: Ramajogayya Sastry

Advertisement

Remove Ads

Telugu

ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు రణధీరుల పండగ నేడు

హే కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు మన జట్టుగ ఆడెను సూడు

హే ఉప్పూగాలే నిప్పుల్లో సెగలెత్తే హే డప్పూమోతలు దిక్కుల్లో ఎలుగెత్తే పులిబిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే పోరుగడ్డే అట్టా శిరసెత్తి శివమెత్తె

హైలా హైల ఇయ్యాల ఆయుధ పూజ చెయ్యాలా జబ్బలు చరచాలా జరుపుకోవాలా జాతర

వీరాధి వీరుల జాతి తిరణాల ఉడుకు రకతాలా హారతులియ్యాలా రార ధీర హో ధీర హో

హైల ఇది అలనాటి ఆచారమే ఇదిలా కొనసాగందే అపచారమే బతుకే నేడు రణమైన పరివారమే కడలి కాలం సాక్ష్యమే

మన తల్లుల త్యాగాలే చనుబాలై దీవించే కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది

తల వంచని రోషాలే పొలిమేరలు దాటించే మన తాతల శౌర్యం చరితలుగా వెలిగింది

ఏటేటా వచ్చే ఈ రోజే మన కోసం మెలితిప్పిన మీసం మనమిచ్చే సందేశం

హైలా హైల ఇయ్యాల ఆయుధ పూజ చెయ్యాలా జబ్బలు చరచాలా జరుపుకోవాలా జాతర

వీరాధి వీరుల జాతి తిరణాల ఉడుకు రకతాలా హారతులియ్యాలా రార ధీర హో

ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు రణధీరుల పండగ నేడు

హే కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు మన జట్టుగ ఆడెను సూడు

English

Errati Sandram Egisipade Adhari Edhari Adiripade Horu Ranadheerula Pandaga Nedu

Hey Kathula Netthuta Alala Tade Uppena Bettuga Ulikipade Joru Mana Jattuga Adenu Soodu

Hey Uppu Kale Nippullo Segaletthe Hey Dappu Mothala Dikkullo Velugetthe Puli Biddala Ontlo Poonakame Moolaketthe Ooru Gatte Atta Kulashakti Shivametthe

Haila Haila Iyyala Aayudha Pooja Cheyyala Jabbalu Cherachala Jarupukovala Jathara

Virodhi Veerula Jathi Tiragala Udku Rakthala Harathuleedala Dhara Dheera Ho

Haila Idi Alanati Acharame Idi La Konasagande Apacharame Batuke Nedu Ranamaina Parivaarame Kadali Kaalam Saakshyame

Mana Tallula Tyagale Chanupalai Deeveinche Kanuke Ee Deham Aayudhamaai Edigindi

Tala Vanchani Roshale Polimeralu Saadhinche Mana Talala Sauryam Charitaluga Veligindi

Eeteta Vacche Ee Roje Manakosam Meli Tippi Meesam Manamichche Sandesam

Haila Haila Iyyala Aayudha Pooja Cheyyala Jabbalu Cherachala Jarupukovala Jathara

Virodhi Veerula Jathi Tiragala Udku Rakthala Harathuleedala Dhara Dheera Ho

Errati Sandram Egisipade Adhari Edhari Adiripade Horu Ranadheerula Pandaga Nedu

Hey Katthula Netthuta Alala Tade Uppena Bettuga Ulikipade Joru Mana Jattuga Adenu Sodu

Advertisement

Remove Ads