L
iLyricsLab Movie Songs
Poster for Dilruba

Hey Jingili జింగిలీ

Movie: Dilruba

Singer: Sam CS

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Advertisement

Remove Ads

Telugu

హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ నా జిందగీ నిండుగా జల్లావు రంగులే హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ నా సింగిలు లైఫునే తిప్పావు రింగులే జింగిలీ

లబ్ డబ్ లబ్ డబ్ హార్టుబీటు ఆగిపోయే లవ్ లవ్ లవ్ లవ్ లవ్ పాటలాగా మారిపోయే లబ్ డబ్ లబ్ డబ్ హార్టుబీటు ఆగిపోయే లబ్ డబ్ లవ్ లవ్ లవ్ పాటలాగా మారిపోయే

మొదలయింది లోపలేదో యుద్ధమే ఓ హో ఓడిపోత నేను నీకోసమే ఓ ఓ మరింతగా మరింతగా మరింత దగ్గరవ్వవే నీ గుండెదో నా గుండెదో ఈ చప్పుడెవరిదంటే తెలియకూడదే

ఏం నవ్వుతున్నావే కళ్లతోటి పొడిచి పొడిచి నా ప్రాణమే నువ్వు వెళ్లిపోకే విడిచి విడిచి

ఏం నవ్వుతున్నావే కళ్లతోటి పొడిచి పొడిచి నా ప్రాణమే నువ్వు వెళ్లిపోకే విడిచి విడిచి

మైకుసెట్టులో ఓ ఓ ఓల్డ్ సాంగులా ఓ ఓ లాగినావే నా రాకుమారీ మారీ నిప్పు పెట్టిన తేనే పట్టులా రేపినావే ఆశలొక్కసారి ఆశలొక్కసారి

నచ్చావులే మచ్చలేని జాబిలమ్మా నీ వల్లనే ఎత్తాను చూడు కొత్త జన్మ మెల్లగా మాయమైంది కంటిచెమ్మ ఎందుకే నేనంటే నీకు ఇంత ప్రేమా

ప్రతీ క్షణం ఈ హాయిలో ఈ హాయిలో ఇలా ఇలా ఉంటాను తడిచి తడిచి తడిచి

నీ వెంట వస్తానే నిదురలోనూ నడిచి నడిచి దూరాన్ని పెంచొద్దే జ్ఞాపకాలు తుడిచి తుడిచి

నీ వెంట వస్తానే నిదురలోనూ నడిచి నడిచి దూరాన్ని పెంచొద్దే జ్ఞాపకాలు తుడిచి తుడిచి

హేయ్ జింగిలీ హేయ్ జింగిలీ నా జిందగీ నిండుగా జల్లావు రంగులే జింగిలీ హేయ్ జింగిలీ నా సింగిలు లైఫునే తిప్పావు రింగులే జింగిలీ ఓ ఓ ఓ

English

Hey Jingili Hey Jingili Naa Zindagi Nindugaa Jallaavu Rangule Hey Jingili Hey Jingili Naa Singleu Lifeune Tippaavu Rangule Jingili

Lab Dub Lab Dub Heartu Beetu Aagipoye Love Love Love Love Love Paatalaaga Maaripoye Lab Dub Lab Dub Heartu Beetu Aagipoye Love Love Love Love Love Paatalaaga Maaripoye

Modalayindhi Lopaledho Yuddhame O O Ho Odipotha Nenu Neekosame O O Marinthagaa Marinthaga Marintha Daggaravvave Nee Gundedho Naa Gundedho Ee Chapparevaridhante Teliyakoodadhe

Em Navvuthunnaave Kallathoti Podichi Podichi Naa Praaname Nuvve Vellipoke Vidichi Vidichi

Em Navvuthunnaave Kallathoti Podichi Podichi Naa Praaname Nuvve Vellipoke Vidichi Vidichi

Mikesettulo O O Old Songlaa O O Laaginaave Naa Rakumari Maari Nippu Pettina Thene Pattulaa Repinaave Aashalokkasaari Aashalokkasaari

Nachaavule Machaleni Jabilamma Nee Vallane Eththaanu Choodu Kottha Janma Mellaga Maayamaindhi Kantichemma Enduke Nenante Neeku Intha Prema

Prathi Kshanam Ee Haayilo Ee Haayilo ilaa ilaa untaanu Thadichi Tadichi Thadichi

Nee Venta Vasthaane Niduralonu Nadichi Nadichi Dhooraanni Penchoddhe Gnapakaalu Thudichi Thudichi