Boom Boom బూమ్
Movie: Dude
Singer: Sai Abhyankkar,Deepthi Suresh,Bhumi
Lyricist: Sanapati Bharadwaj Patrudu
Advertisement
Remove AdsTelugu
రే డమ్మీ పటాసా నా చూర చూరా టెన్ థౌజండ్ వాలా హే పెట్రేగే పప్పెట్టా ఓ ఎగరకు చల్ తు కౌన్ హై సాలా
అలల్లే అలల్లే
స్వాగ్ తో కదిలే పొగరే
నువ్వు డ్యూడ్
ఎవర్రా ఎవర్రా ఎగబడు కథరా తమరే కదా డ్యూడ్
డ్యూడ్ఊ నువ్వు
టెన్ థౌజండ్ ఆర తో ఉంటూ
అడ్డొచ్చే నీ చిక్కులకు చెప్పేవా చెకు
ఎప్పటికీ తగ్గదనిదా కికు
డ్యూడ్ఊ
నిన్ను మించిన డ్యూడ్
నేడు లేడు అసలు రాడు
జస్ట్ అనదర్ పర్సన్ కై చూడు
కనపడదే హిస్టరీ లో వాడు
బూమ్ బూమ్ బూమ్ సౌండ్ అయ్యో నీ పవరు
భూగోళం గుండెల్లో ఫుల్ శివరు
ఎన్నెన్నైనా టెలు నీ పై నెగ్గే వారే నిలు రాజాధి రాజైన రా వర్షన్ రావణ
బూమ్ బూమ్ బూమ్ సౌండ్ అయ్యో నీ పవరు
భూగోళం గుండెల్లో ఫుల్ శివరు
ఎన్నెన్నైనా టెలు నీ పై నెగ్గే వారే నిలు రాజాధి రాజైన రా వర్షన్ రావణ
అంతు లేని ప్రేమను లోపల దాచుకునే తంతు తెలనిదా
గొంతు దాటి వెల్లకా
ఆగిన ప్రేమను
ఆపినదేవరట నేననా
నా మాటున బాధకు
మాటల క్యూరు వా
కన్ను కన్న కలలకు
ఆక్సిజన్ స్టోరు వా
చెరువా చెరువా
అవుతున్న స్టారు వా
నా జత కాగలవా నా జత కాగలవా
నా మనసును నడిపిన
తొలితొలి వెలుగువా
తలపును తడిపిన
తొలకరి చినుకువా
విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు
నీవే కారణమా
బూమ్ బూమ్ బూమ్ సౌండ్ అయ్యో నీ పవరు
భూగోళం గుండెల్లో ఫుల్ శివరు
ఎన్నెన్నైనా టెలు నీ పై నెగ్గే వారే నిలు రాజాధి రాజైన రా వర్షన్ రావణ
రే డమ్మీ పటాసా నా చూర చూరా టెన్ థౌజండ్ వాలా హే పెట్రేగే పప్పెట్టా ఓ ఎగరకు చల్ తు కౌన్ హై సాలా
ఐమ్ జస్ట్ చిల్లిన్ ఆయా కూల్ ఆహ్ ఆయా హూ ప్రాపర్ స్టైల్ లా లేద్రా జాలి నీ పాత్ర నేతితో క్లోజ్ బేటా డౌట్ఆహ్ ఇది యమ పోజ్
అలల్లే అలల్లే బూమ్ బూమ్ బూమ్ సౌండ్ అయ్యో నీ పవరు
భూగోళం గుండెల్లో ఫుల్ శివరు
ఎన్నెన్నైనా టెలు నీ పై నెగ్గే వారే నిలు రాజాధి రాజైన రా వర్షన్ రావణ
English
Alalle Alalle SwagU Tho Kadhile Pogare Nuvvu Dude Yevarra Yevaraa Yegabadu Khathara Thamare Kada Dude
DudeU Nuvvu 10000 Aura Tho Untu Addocche Nee Chikkulaki Cheppevaa CheckU Yeppatiki Taggadhnidha KickU
DudeU Ninnu Minchina Dude Nedu Ledu Asalu Raadu Just Another Person Kai Choodu Kanapadade History Lo Vaadu
Boom Boom Boom SoundAyyoo Nee PowerU
Bhoogolam Gundello Full ShiverU
Ennennainaa TellU Nee Pai Neggey Vaare NilU Rajadhi Rajaina Raw Version Raavana
Boom Boom Boom SoundAyyoo Nee PowerU Bhoogolam Gundello Full ShiverU
Ennennainaa TellU Nee Pai Neggey Vaarey NilU Rajadhi Rajaina Raw Version Raavana
Antu Leni Premanu Lopala Dhaachukune Thanthu Thelanida
Gonthu Dhaati Vellaka Aagina Premanu Aapina Devarata Nenenaa
Naa Maatuna Baadhaku Maatala CureU Vaa Kannu Kanna Kalalaku OxygenU StoreU Vaa Cheruva Cheruva Avuthunna StarU Vaa Naa Jatha Kaagalavaa Naa Jatha Kaagalavaa
Na Manasuni Nadipina Tholi Tholi Veluguvaa Talapunu Tadipina Tolakari Chinukuvaa Virisina Pedhavula Chiru Chiru Nagavuku Neevey Kaaranamaa Neevey Kaaranamaa
Boom Boom Boom SoundAyyoo Nee PowerU
Bhoogolam Gundello Full ShiverU
Ennennainaa TellU Nee Pai Negge Vaare NillU Rajadhi Rajaina Raw Version Raavana
Rey Dummy Pattaasaa Na Chura Chura 10000 Wala Hey Petregey PuppetTa O Yegaraku Chal Thu Kaun Hai Salaa
Im Just Chilling Aaya Cool Ah Aya Ho Proper Style La Ledhra Jaali Nee Paatra Netitho Close Beta DoubtAh Idi Yama Pose
Boom Boom Boom Alalle Alalle SoundAyyoo Nee PowerU
Bhoogolam Gundello Full ShiverU
Ennennainaa TellU Nee Pai Neggey Vaare NillU Rajaadhi Rajaina Raw Version Raavana
Advertisement
Remove Ads