Gallanthe గల్లంతే
Movie: Eagle
Singer: Kapil Kapilan,Lynn
Lyricist: Krishnakanth
Advertisement
Remove AdsTelugu
ఏ గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసెనే
గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసెనే
తడబడే అలజడే తడబడే అలజడే
కాపుగాసే మాయగాడే మౌనమే గాని మాటే లేదే కానరాడే పోనేపోడే వీడెవ్వడే
నేల మీద పువ్వే నువ్వే కోరుకునే ఒక మేఘం నేనులే ఔననవే మరి వానై దూకి రానా నీ యదనే చినుకల్లే చేరనా
ఒకరికి ఒకరని తెలుపుతు పలికిన వేగమా వధువుకి వరునికి శుభమని తెలిపిన రాగమా
ముడిపడు అడుగులు నడుపుతు వెలిగిన హోమమా విడి విడి మనసులు కలుపుతు ఒకటవు ప్రాణమా
గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసెనే
యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్ యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్ యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్ యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్
నింగి నేల ఓ చోట చేరి చేసే సందడే మౌనం మాట ఓ జంట కట్టే వేళనే
నూరేళ్ళయినా నిల్చుండి పోయే బంధం మీదిలే వేలేపట్టి వీడేటి వీలే లేదులే
English
Ye Gallanthe Gallanthe Dillantha Gallanthe Ayinadhe Gallanthe Gallanthe Nee Kalle Gallanthe Chesene
Ye Gallanthe Gallanthe Dillantha Gallanthe Ayinadhe Gallanthe Gallanthe Nee Kalle Gallanthe Chesene
Thadabade Alajade Thadabade Alajade
Kaapugaase Maayagaade Mouname Gaani Maate Ledhe Kaanaraade Ponepode Veedevvade
Nela Meedha Puvve Nuve Korukune Oka Megham Nenule Ounanave Mari Vaanai Dhooki Raana Nee Yedhane Chinukalle Cheranaa
Okariki Okarani Teluputhu Palikina Vegama Vaduvuki Varuniki Subhamani Thelipina Raagamaa
Mudi Padu Adugulu Naduputu Veligina Homama Vidi Vidi Manasulu Kalipi Okatavu Pranamaa
Ye Gallanthe Gallanthe Dillantha Gallanthe Ayinadhe Gallanthe Gallanthe Nee Kalle Gallanthe Chesene
You And Me Walking In The Paradise You And Me Should Love Forever You And Me Walking In The Paradise You And Me Should Love Forever
Ningi Nella O Chota Cheri Chese Sandhade Mounam Maata O Janta Katte Velane
Noorellaina Nilchundi Poye Bandham Meedhile Velepatti Veedeti Veele Ledhule
Advertisement
Remove Ads