Papa Rita పాపా
Movie: Gang Leader
Singer: S.P.Balasubramanyam
Lyricist: Bhuvana Chandra
Advertisement
Remove AdsTelugu
చికు చికు చేలం చికు చికు చేలం చికు చికు చేలం చేలం హో
చికు చికు చేలం చేలం
చికు చికు చేలం
చిక్ చిక్ చిక్ చిక్ హ
చిక్ చికిచ్ చేలం
చిక్ చిక్ చిక్ చిక్ చీక హ హ
చికు చికు చేలం చేలం
చికు చికు చేలం
చిక్ చిక్ హ
పాపా రీటా హ
ఆపేయ్ వేట హో
ఆడితే ఆట హ హ
ఇస్తా కోట హా
జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్
గ్యాంగ్ లీడర్
కిసుక్కుమంటే కస్సెక్కిపోయే
కిరాయి గుంపిది కాదె
కిలాడి నక్కలా బజారుకీడ్చే
ఏ1 గ్యాంగ్ మాదే
జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్
గ్యాంగ్ లీడర్
ఏవో ఏవో ఏవో ఏవో ఏవో ఏవో ఏవో
బ్రహ్మ రాతని
రుబా బాబ్బా బ
కృష్ణ గీతని
రుబా బాబ్బా బ
మళ్ళీ రాస్తా
రుబా బాబ్బా బ డు డు డు డు
స్వర్ణ యుగంలో రుబా బాబ్బా బ స్వర్గ సుఖాన్ని రుబా బాబ్బా బ మళ్ళీ తెస్తా రుబా బాబ్బా బ డు డు డు డు
ఉతికారేస్తా మరకలు పడ్డ
లోకం చరిత్ర నేడే హ
ఉరి తీసేస్తా ఉడకని పప్పుల
తప్పుడు బతుకులు నేడే
జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్
గ్యాంగ్ లీడర్
ఆవేశంలో రుబా బాబ్బా బ భగత్ సింగ్ కి రుబా బాబ్బా బ భక్తుడు నేనే రుబా బాబ్బా బ డు డు డు డు
ఆలోచనలో రుబా బాబ్బా బ సుభాష్ బోస్ కి రుబా బాబ్బా బ శిష్యుడు నేనే రుబా బాబ్బా బ డు డు డు డు
ఆంజనేయునికి దండం పెట్టి
రఫ్ ఆడేసేద్దామా హ హ
రావణ లంకకు నిప్పంటించి
మీసం మెలిపెడదామా
జీ ఏ ఏన్ జీ గ్యాంగ్ గ్యాంగ్ బజావో బాంగ్ బాంగ్
గ్యాంగ్ లీడర్
English
Chiku chiku chelam Chiku chiku chelam Chiku chiku chelam chelam ho
Chiku chiku chelam chelam Chiku chiku chelam Chik chik chik chik ha
Chik chikich chelam Chik chik chik chik chika ha ha Chiku chiku chelam chelam Chiku chiku chelam Chik chik ha
Papa rita ha Aapei veta ho Aadithe aata ha ha Istha kota haa
G A N G gang gang Bajaavo bang bang
Gang Leader
Kissukkumante kassekkipoye Kiraayi gumpidhi kaade Kilaadi nakkala bazaarukeedche A1 gang maadhe
G A N G gang gang Bajaavo bang bang
Gang Leader
Ao Ao Ao Ao Ao Ao Ao
Brahma raathani Ruba babba ba Krishna geethani Ruba babba ba Malli raasthaa Ruba babba ba du du du du
Swarna yugamlo Ruba babba ba Swarga sukhanni Ruba babba ba Malli thestha Ruba babba ba du du du du
Uthikaarestha marakalu padda Lokam charitra nede ha Uri theesestha udakani pappula Thappudu bathukulu nede
G A N G gang gang Bajaavo bang bang
Gang Leader
Aavesamlo Ruba babba ba Bhagath Singh ki Ruba babba ba Bhakthudu nene Ruba babba ba du du du du
Aalochanalo Ruba babba ba Subhash Bose ki Ruba babba ba Sishyudu nene Ruba babba ba du du du du
Anjaneyuniki dandam petti Rough aadesedhaama ha ha Raavana lankaku nippantinchi Meesam melipedadhaama
G A N G gang gang Bajaavo bang bang
Gang Leader
Advertisement
Remove Ads