Enduko Enduko ఎందుకో
Movie: Gopala Gopala
Singer: Kailash Kher
Lyricist: Chandrabose
Advertisement
Remove AdsTelugu
దుంత నకరా నకరా నకరా దుంత నకరా నకరా నకరా పిల్లి మనకు ఎదురు పడితే పన్నులు ఏవి జరగవంటా మనం పిల్లికి ఎదురు పడితే కర్మ కాలి చచ్చునంటా బల్లి పలుకు సత్యం అంట బల్లి పడితే దోషం అంట నక్క తోక లక్ -ఉ అంట నక్క అరుపు మృతువు అంట ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకు ఎందుకో
హోం ఎందుకో ఎందుకో రెండు కాలు మనకు ముఖ్యమంటూ కుడి కాలు ముందు అంటూ మూఢనమ్మకాలు ఎందుకో హోం ఎందుకో ఎందుకో జీవ రాశులన్నీ దైవం అంటూ జంతు బలులు ఇంకా ఎందుకో
నీలోనే ధైర్యం ఉండగా దారాలు ఎందుకో నీ ఆత్మశక్తి ఉండగా తయాతులెందుకో చేతలే చెయ్యక చేతికే రంగురాలు ఉంగరాలు ఎందుకో
పేరుకేమో మంగళవారం పన్నులకేమో అమంగళం శని ఉన్న శనివారం జరుపుతారు శుభకార్యం బండి లోన వంద లాది పరికరాలు ఉన్న గాని ఇంత నిమ్మకాయ పైన అంతు లేని విశ్వాసం ఎందు ఎందు ఎందు ఎందు ఎందుకెందుకో
హోం ఎందుకో ఎందుకో భూమి బంతి లాగ తిరుగుతుంటే దిక్కులన్నీ మారుతుంటే వాస్తు నమ్మకాలు ఎందుకో హోం ఎందుకో ఎందుకో ఓ నీవు ద్రుష్టి కాస్త మార్చుకుంటే ద్రిష్టి బొమ్మలింకా ఎందుకో శూలాలు నోటిలోపల గుచ్చేది ఎందుకో పాలన్నీ పుట్టలోపల పోసేది ఎందుకో సూటిగా ఎప్పుడు నడవక ఇంకా నిప్పు లోన నడక ఎందుకో
గో గో గో గోపాల గో గో గూ గోపాల గో గో గో గోపాల గో గో గూ గోపాల
English
Dhumtha nakara nakara nakara Dhumtha nakara nakara nakara Pilli manaku edhuru padithe Pannulu yevi jaragavanta Manam pilliki edhuru padithe Karma kaali chacchunanta Bhalli paluku satyam anta Bhalli padithe dhoosham anta Nakka thoka luck-u anta Nakka araku mruthuvu anta
Endhuk endhuk endhuk Enduk enduk enduko Ho enduko enduko Rendu kaalu manaku mukhyamantu Kudi kaalu mundhu antu Mudanamakalu enduko Ho enduko enduko Jeeva rashulanni daivam antu Janthu balilu inka yenkuko
Neelona dhairyam undaga dharalu enduko Nee atmashakti undaga thayathulenduko Chethale cheyyaka Chethike ranguralu ungaralu enduko
Perukemo mangalavaaram pannulakemo amangalam Shani unna shanivaaram jaruputharu shubakaryam Bhandi lona vandha laadhi parikaralu unna gaani Intha nimmakaaya paina anthu leni vishwasam Endhu endhu endhu endhu endhukendhuko
Ho yendhuko yendhuko Bhoomi banthi laaga thiruguthunte Dhikkulanni maaruthunte Vaasthu namakkalu yenduko Ho endhuko endhuko Oo neevu drusti kaastha marchukunte Dristi bommalinka yenduko Shulalu notilopala gucchedhi enduko Paalanni puttalopala poosedhi enduko Sutiga yeppudu nadavaka Inka nippu lona nadaka yenduko
Go go go gopala go go goo gopala Go go go gopala go go goo gopala
Advertisement
Remove Ads