Gaaju Bomma బొమ్మా
Movie: Hi Nanna
Singer: Hesham Abdul Wahab
Lyricist: Ananta Sriram
Advertisement
Remove AdsTelugu
ఇటు రావే నా గాజు బొమ్మా నేనే నాన్నా అమ్మా ఎద నీకు ఉయ్యాల కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమా
వాలిపో ఈ గుండెపైనే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా
చిన్ని చిన్ని పాదాలని నేలై నే మోయనా చిందే క్షణంలో నువ్వు కిందపడిన ఉంటావు నా మీదనా
నీ చెంతే రెండు చెవులుంచి బయలెల్లనా ఏ మాట నీ నోట మోగించిన వెనువెంటే వింటానే రానా నిమిషంలోనా నే నన్నే వదిలేసైనా
తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి కాపై నేనుండనా ఉఛ్వాసనైనా నిశ్వాసనైనా మేలెంచి పంపించనా
ఏ కాంతులైన అవి నన్ను దాటకనే ఆ రోజు చేరాలి నీ చూపునే నీ రెప్పై ఉంటానే పాప కంటి పాప నా పాప కంటిపాపా
ఇటు రావే నా గాజు బొమ్మా నేనే నాన్నా అమ్మా ఎద నీకు ఉయ్యాల కొమ్మా నిన్ను ఊపే చెయ్యే ప్రేమా
వాలిపో ఈ గుండెపైనే ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా
English
Itu Raave Naa Gaaju Bomma Nene Naanna Ammaa Edha Neeku Uyyaala Komma Ninnu Oope Cheyye Prema
Vaalipo Ee Gundepaine Aaduko Ee Gootilone Dhooram Pobokumaa
Chinni Chinni Paadhaalani Nelai Ne Moyanaa Chindhe Kshanamlo Nuvu Kindhapadina Untaavu Naa Meedhan
Nee Chenthe Rendu Chevulunchi Bayalellana Ye Maata Nee Nota Moginchina Venuvente Vintaane Raanaa Nimishamlonaa Ne Nanne Vadhilesainaa
Thulle Thulle Nee Shwaasaki Kaapai Nenundanaa Uchwaasanaina Nishwaasanaina Melenchi Pampinchanaa
Ye Kaanthulaina Avi Nannu Daatakane Aa Roju Cheraali Nee Choopune Nee Reppai Untaane Paapa Kantipaapa Naa Paapa Kantipaapa
Itu Raave Naa Gaaju Bomma Nene Naanna Ammaa Edha Neeku Uyyaala Komma Ninnu Oope Cheyye Prema
Vaalipo Ee Gundepaine Aaduko Ee Gootilone Dhooram Pobokumaa
Advertisement
Remove Ads