L
iLyricsLab Movie Songs
Poster for Hi Nanna

Odiyamma ఓడియమ్మ

Movie: Hi Nanna

Singer: Chinmayi Sripaada,Shruti Haasan,Dhruv Vikram

Lyricist: Ananta Sriram

Advertisement

Remove Ads

Telugu

పైకి తీయి లోన హాయిని బైటవేయి లోపలోడిని దాచుకోకు ఇంకా దేనిని గోలే నీ పని

తొంగి చూడు కింద నింగిని గాలికేయి కొత్త రంగుని నిన్న నింక నేడు మింగని దాంతో ఏం పని

ఒక షాటులో ఉత్సాహమే ఒక షాటులో ఉల్లాసమే ఒక షాటులో ఉక్రోషమే ప్రతి షాటు లోపలే

ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు

ఓడియమ్మ హీటు ఈడిఎంలో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు

తాగితే మరిచిపోగలను తాగనివ్వదు మరిచిపోతే తాగగలను మరువనివ్వదు

ఫీల్ హై ఫీల్ దిస్ హై నాతో చెయ్ కలిపేయ్ అరె దేన్నో చూస్తావే

కాలం చల్తా హై భేజా ఉడ్తా హై వదిలేసెయ్ వచ్చేసెయ్ యయ్ యయ్ యా

ఒక గ్లాసులో ఆనందమే ఒక గ్లాసులో ఆలోచనే ఒక గ్లాసులో ఆవేశమే ప్రతి గ్లాసు ఖాళీ చెయ్

ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు

జోరుగున్నదో జారుతున్నదో జన్మకేమయిందో ఊహ నిజములా నిజము ఊహలా తోచి తోసినాయో

జరుగుతున్నదే జరగనున్నదో జరిగిపోయినాదో తిరుగుతున్నదో తిప్పుతున్నదో డే జా వు

నీ పాత్ ఓ పాతాలమే ఈ కైపులో కైలాసమే నా వైబ్ లో వైకుంఠమే ఈ మైకం మోక్షమే

ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు

ఓడియమ్మ హీటు ఈడిఎం లో బీటు రేడియంలా లైటు పార్టీలో ఇటు అటు

English

Paiki Theeyi Lona Haayini Baitaveyi Lopalodini Daachukoku Inkaa Denini Gole Nee Pani

Thongi Choodu Kindha Ningini Gaalikeyi Kottha Ranguni Ninna Ninka Nedu Mingani Dhaantho Em Pani

Oka Shotulo Utsaahame Oka Shotulo Ullaasame Oka Shotulo Ukroshame Prathi Shotu Lopale

Odiyamma Heatu EDM Lo Beatu RadiumLaa Lightu Party Lo Atu Itu

Odiyamma Heatu EDM Lo Beatu RadiumLaa Lightu Party Lo Atu Itu

Feel High Feel This High Naatho Cheyy Kalipeyy Arey Dhenno Choosthaave

Kaalam Chalthaa Hai Bheja udtha Hai Vadhilesey Vachesey Yay Yay Yaa

Oka Glassulo Aanandame Oka Glassulo Aalochane Oka Glassulo Aaveshame Prathi Glassu Khaali Cheyy

Odiyamma Heatu EDM Lo Beatu RadiumLaa Lightu Party Lo Atu Itu

Jorugunnadho Jaaruthunnadho Janmakemayindho Ooha Nijamulaa Nijamu Oohala Thochi Thosinaayo

Jaruguthunnadhe Jaraganunnadho Jarigipoyinaadho Thiruguthunnadho Thipputhunnadho De Ja Vu

Nee Paath O Paathaalame Ee Kaipulo Kailaasame Naa Vibelo Vaikuntame Ee Maikam Mokshame

Odiyamma Heatu EDM Lo Beatu RadiumLaa Lightu Party Lo Atu Itu

Odiyamma Heatu EDM Lo Beatu RadiumLaa Lightu Party Lo Atu Itu

Advertisement

Remove Ads