Yedhee ఏదీ
Movie: Jaabilamma Neeku Antha Kopama
Singer: Sruthy Sivadas,Amal C Ajith
Lyricist: Rambabu Gosala
Advertisement
Remove AdsTelugu
ఏదేదో పలికే నా పెదవుల మౌనం నీ పేరే నీ పేరే పిలిచేనులే నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే నిన్నేలే తలచేనులే
ఏదీ నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏదీ నీ చూపే ఎదలో దించు ఏదీ నీ ఊసుల ఊయల్లో తేలించు ఏదీ నీ ఊహను నాకందించు
ఏదీ నాపై ఇష్టం చూపించు ఏదీ ఇప్పుడు దూరం తెంచు ఏదీ ఇంకా మైమరుపే పెంచు ఏదీ జతగా చెయ్యందించు
ఓ చలువ చెలిమి చూపులే కలువ కనులు దోచెలే ప్రేమ పూల జల్లులే కురిసి మనసు తడిసెలే
మెరిసే రంగుల విల్లులే ఒడిలోకొచ్చి వాలెలే శిలలే విరులై మారెలే పరిమళమేదో పంచెలే
ఏదీ నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏదీ నీ చూపే ఎదలో దించు ఏదీ నీ ఊసుల ఊయల్లో తేలించు ఏదీ నీ ఊహను నాకందించు
ఏదీ నాపై ఇష్టం చూపించు ఏదీ ఇప్పుడు దూరం తెంచు ఏదీ ఇంకా మైమరుపే పెంచు ఏదీ జతగా చెయ్యందించు
ఏదేదో పలికే నా పెదవుల మౌనం నీ పేరే నీ పేరే పిలిచేనులే నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే నిన్నేలే తలచేనులే
ఏదీ ఏదీ ఏదీ ఏదీ
English
Edhedho Palike Naa Pedavula Mounam Nee Pere Nee Pere Pilichenule Nee Pichhithone Allaade Praanam Ninnele Ninnele Thalachenule
Edhee Nee Chilipi Chirunavve Kuripinchu Edhee Nee Choope Edhalo Dinchu Edhee Nee Oosula Ooyallo Telinchu Edhee Nee Oohanu Naakandhinchu
Edhee Naapai Ishtam Choopinchu Edhee Ippudu Dhooram Tenchu Edhee Inkaa Maimarupe Penchu Edhee Jathaga Cheyyandinchu
O O Chaluva Chelimi Choopule Kaluva Kanula Dochele Prema Poola Jallule Kurisi Manasu Thadisele
Merise Rangula Villule Odilokochhi Vaalele Shilale Virulai Maarele Parimalamedho Panchele
Edhee Nee Chilipi Chirunavve Kuripinchu Edhee Nee Choope Edhalo Dinchu Edhee Nee Oosula Ooyallo Telinchu Edhee Nee Oohanu Naakandhinchu
Edhee Naapai Ishtam Choopinchu Edhee Ippudu Dhooram Tenchu Edhee Inkaa Maimarupe Penchu Edhee Jathaga Cheyyandinchu
Edhedho Palike Naa Pedavula Mounam Nee Pere Nee Pere Pilichenule Nee Pichhithone Allaade Praanam Ninnele Ninnele Thalachenule
Edhee Edhee Edhee Edhee
Advertisement
Remove Ads