L
iLyricsLab Movie Songs
Poster for JACK

Dettadi దేత్తడి

Movie: JACK

Singer: Jaspreeth Jasz,Sahiti Chaganti

Lyricist: Varikuppala Yadagiri

Advertisement

Remove Ads

Telugu

దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్ దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్

అమ్మాడి కుబుసూరత్ కిల్లాడి
కనుగప్పి కబడ్డీ షూరుజేసి నాతో కట్టావే జోడి

మై కేడి మేరె దిల్లో డీ డీ డీ తేర లుక్స్ మెలోడీ అరె హంకో కూడా చేసింది రౌడీ

అరె పీచే పడి జాదుగరి
చేసిమరి ప్యార్ ముడి వేసి నాలో పెంచేసి వేడి

దేత్తడి దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచి దంచి దంచవోయ్ దంచవోయ్ దేత్తడి దంచవోయ్ దంచవోయ్

అస్సలేం దెల్వనట్టు
షాడో అయ్యావే నను ఫాలో చేశావే
నీ ఫెల్లౌ జేసావే

అబ్బా ఎం చూడనట్టు
అన్నీ చూశావే నా రాస్తకొచ్చి
రిస్టా అయ్యావోయ్

ఏమైనా మస్తుగున్నవే
ఏవేవో చేస్తు ఉన్నావే ఎండలో సల్లంగున్నావే
నీడలో ఎచ్చంగున్నావే

తిక్కకు తిక్కగున్నవోయ్
నా తిక్క డూపు నువ్వేరోయ్ అరే రే రే ఉక్కపోసే ఊపు ఊపేసేసీ

అమ్మాడి కుబుసూరత్ కిల్లాడి
కనుగప్పి కబడ్డీ షూరుజేసి నాతో కట్టావే జోడి

మై కేడి మేరె దిల్లో డీ డీ డీ తేర లుక్స్ మెలోడీ అరె హంకో కూడా చేసింది రౌడీ

అరె పీచే పడి జాదుగరి
చేసిమరి ప్యార్ ముడి వేసి నాలో పెంచేసి వేడి

దేత్తడి దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచవే దంచవే దంచవే దేత్తడి దంచి దంచి దంచవోయ్ దంచవోయ్ దేత్తడి దంచవోయ్ దంచవోయ్ దంచవోయ్

English

Dettadi Danchave Danchave Danchave Dettadi Danchave Danchave Danchave Dettadi Danchavoy Danchavoy Danchavoy Dettadi Danchavoy Danchavoy Danchavoy

Ammadi Kubusoorat Killadi Kanugappi Kabaddi Shooru Jesi Naatho Kattave Jodi

Mai Kedi Mere Dillo Di Di Di Tera Looks Melody Are Hunko Kooda Chesindi Rowdy

Are Peeche Padi Jaadugari Chesimari Pyaar Muddi Vesi Naalo Penchesi Vedi

Dettadi Dettadi Danchave Danchave Danchave Dettadi Danchave Danchave Danchave Dettadi Danchi Danchi Danchavoy Danchavoy Dettadi Danchavoy Danchavoy Danchavoy

Assalem Delvanattu Shadow Ayyave Nanu Follow Chesave Nee Fellow Chesave

Abba Em Choodanattu Anni Choosave Naa Raasta Kochhi Rishta Ayyavoy

Emaiana Mastugunnave Evevo Chestu Unnave Endalo Sallangunnave Needalo Ecchangunnave

Tikkaku Tikkagunnavoy Naa Tikka Duupu Nuvveroy Are Re Re Ukkapose Oopoo Oopesesey