L
iLyricsLab Movie Songs
Poster for Jaya Janaki Nayaka

A For Apple ఆపిల్

Movie: Jaya Janaki Nayaka

Singer: Mamta Sharma,Sagar

Lyricist: Sri Mani

Advertisement

Remove Ads

Telugu

ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బుజ్జులు సి ఫర్ చిలకలు డి ఫర్ డింపీలే ఏ టూ జడ్ ఇట్టంటివి ఎన్నెన్నో పేరులు ఇచ్చ్చారు నాఒంటికి ఏవేవో బిరుదులు

హాయ్ మెసేజ్ -లు థాయ్ మసాజ్ -లు హార్ట్ లీకై వత్థరు రెడ్డులూ రాజులు ఫుజ్ ఎగిరే అందానికి ఎన్నెన్నో ఫీజులు వద్ద్దన్న ఇత్థరు డైమండ్ గాజులు

హే ఫోన్ ఎవడిదైనా నా ఫోటో ఉంటదంట ఆధార్ కార్డు లాగ ఎంత ఉంటా ఏ వయసు వాడినైనా నే వరస కలుపుకుంటే నా సొగసు లెక్క తేల్చలేనిదంటా

బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది మీలో ఎవడంటే రాంబో అందం బాంబు ఉంది ఐటెం సాంగ్ ఉంది మీలో ఎవడు నాకు కంబో

ఏ రాజమండ్రి జంగిరి అని కాకినాడ కాజా అని జిలేబిలాంటిదని గులాబీ అని నా పెదవికెన్ని ముద్ద్దు పేర్లు రో

స స సైజు జీరో సింబల్ అని బంగారు బ్యాంగిల్ అని సన్నాయి కన్నా సన్నదని సన్నజాజిని నా నడుముకున్ని నిక్కు నేమ్స్ రో

ఖారా కిల్లి కన్నా ఘాట్ నీ మాటే సోనా మాంగో జెల్లీ కన్నా పిచ్చ్చా స్వీట్ ఏ నీ ముద్ద్దు పేర్లే చిన్నదాన

బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది మీలో ఏవాడంట రాంబో అందం బాంబు ఉంది ఐటెం సాంగ్ ఉంది మీలో ఎవడు నాకు కంబో

నా బుల్లి బుగ్గ బులి బులి బెలూన్ నే నడిచి వెళ్లే బ్యూటీ సెలూన్ నే ఉన్నచోట కుర్రాళ్ళకి ఆక్సిడెంట్ జోన్ అని నాపైన ఎన్ని కవితలో

నా కన్నె సోకు వాటెర్మీలోన్ నా కొంటె చూపు మల్లెల తూఫాన్ నా బుగ్గలోన సిగ్గు పొలం దున్నే కిసాన్ మరి ఎవడెంటు ఎన్ని ప్రశ్నలో

గ్లామర్ గ్రానీడునే మా గుండెలో పేల్చేసావే బ్యూటీ పేటెంటునే మాకే ఫట్టుమంటూ రాసినవే

బాంబో చికెన్ ఉంది జంబో సోకుంది మీలో ఏవాడంట రాంబో అందం బాంబు ఉంది ఐటెం సాంగ్ ఉంది మీలో ఎవడు నాకు కంబో

English

A for Apple B for Bujjulu C for cilakalu D for dimple A to Z ittantivi ennenno perulu Ichcharu navontiki yevevo birudhulu

Hi message-lu Thai massage-lu Heart leekai vaththaru Reddulu raajulu Fuse yegire andhaniki ennenno feesulu Vadhdhanna iththaru diamond gaajulu

Hey phone evadidhaina na photo untadhanta Aadhar card laaga enta unta Ye vayasu vaadinainaa Ne varasa kalupukunta Na sogasu lekka thelchalenidhanta

Bamboo chicken undhi jumbo sokundhi Meelo yevadanta rambo Andham bomb undhi item song undhi Meelo yevadu naaku combo

Ye rajamandry jangiri ani Kaakinaada kaja ani Jilebilantidhani gulabi ani Naa pedhavikenni mudhdhu perlu ro

Sa sa size zero symbol ani Bangaru bangle ani Sannayi kanna sannadhani sannajaajani Naa nadumukenni nikku names ro

Khaara killi kanna Ghaate nee maate sona Mango jelli kanna Pichcha sweet ye Nee mudhdhu perle chinnadhaana

Bamboo chicken undhi jumbo sokundhi Meelo yevadanta rambo Andham bomb undhi item song undhi Meelo yevadu naaku combo

Naa bulli bugga buli buli balloon Ne nadichi velle beauty saloon Ne unnachota kurrallaki accident zone Ani naapaina yenni kavithalo

Naa kanne soku watermelon Naa konte choopu mallela toofan Na buggalona siggu polam dhunne kisan Mari yevadantu yenni prasnalo

Glamour granidune Maa gundelo pelchesave Beauty patentune maake Phattumantu raasinave

Bamboo chiken undhi jumbo sokundhi Meelo yevadanta rambo Andham bomb undhi item song undhi Meelo yevadu naaku combo

Advertisement

Remove Ads