L
iLyricsLab Movie Songs
Poster for Jil

Jil Jil Manase జిల్

Movie: Jil

Singer: Shalmali Kholgade,Yazin Nizar

Lyricist: Ramajogayya Sastry

Advertisement

Remove Ads

Telugu

జిల్ జిల్ జిల్ మనసే రివ్వంటూ ఎగసే జిల్ జిల్ జిల్ మనసే రంగుల్లో మెరిసే ఉఫ్ ఇదేం మాయో మరి మొదలైంధిలా తొలిసారిగా ఉఫ్ ఇలాగె ఇది కొనసాగిన సరిపోదుగా ఓ వాట్ ఏ ఫీలింగ్ దిల్ మెయిఁ రాక్ అండ్ రోల్ ఓఓఓ ఓ వాట్ ఏ ఫీలింగ్ దిల్ మెయిఁ రాక్ అండ్ రోల్ ఓఓఓ

ఎటు చూస్తే అటు థానే అనుకుంటూ నాలో నేనే కాలం మరిచానే కావాలనే బదులిస్తూ పలికనే పిలుపేది లేకుండానే నాలో వెతికానే నన్నే నేనే చూసిఇ గ ఉంటున్న వేసే డ్రెస్ ఉ ల్లోన నేనంటే తనకింకా నచ్చేలా సెల్ఫీలే లే దిగుతున్న ఎన్నో పోజ్ ల్లోన నా అందం పెరిగిందా తనవల్ల ఓ వాట్ ఏ ఫీలింగ్ దిల్ మెయిఁ రాక్ అండ్ రోల్ ఓఓఓ ఓ వాట్ ఏ ఫీలింగ్ దిల్ మెయిఁ రాక్ అండ్ రోల్ ఓఓఓ

గడియారం తిడుతున్న నే మాత్రం మేలుకున్న నిన్నే కలగన్న తెలవారిన పరధ్యానం తగదన్న ఊహల్లో నీతో ఉన్న ఒన్స్ మోర్ అంటున్న పొలమారిన రావేరా ఫ్రీ బర్డ్ ల ఉన్న నిన్న మొన్న అమ్మాయై పోతున్న నీకోసం ఈజీ గ క్రేజీ గ నన్నే మార్చేసావే ఇట్స్ ఓకే నీ ఇష్టం నాకిష్టం జిల్ జిల్ జిల్ మనసే రివ్వంటూ ఎగసే జిల్ జిల్ జిల్ మనసే రంగుల్లో మెరిసే ఉఫ్ ఇదేం మాయో మరి మొదలైంధిలా తొలిసారిగా ఉఫ్ ఇలాగె ఇది కొనసాగిన సరిపోదుగా ఓ వాట్ ఏ ఫీలింగ్ దిల్ మెయిఁ రాక్ అండ్ రోల్ ఓఓఓ ఓ వాట్ ఏ ఫీలింగ్ దిల్ మెయిఁ రాక్ అండ్ రోల్ ఓఓఓ

English

Jil jil jil manase rivvantu egase Jil jil jil manase rangullo merise Uf idhem mayo mari modhalaindhila tholisariga Uf ilage idhi konasagina saripodhuga Oo what a feeling dil mein rock n roll Ooo Oo what a feeling dil mein rock n roll Ooo

Etu choosthe atu thane anukuntu naalo nene Kaalam marichane kaavalane Badhulisthu palikane pilupedhi lekundane Naalo vethikane nanne pehle Choosy ga untunna vese dress ullona Nenunte thanakinka nachela Selfie le dhiguthunna enno pose llona Naa andham perigindha thanavalle Oo what a feeling dil mein rock n roll Ooo Oo what a feeling dil mein rock n roll Ooo

Gadiyaram thiduthunna ne maatram melukunna Ninne kalaganna thelavarina Paradhyanam thagadanna oohallo neetho unna Once more antunna polamarina Ravera free bird la unna ninna monna Ammayai pothunna neekosam Easy ga crazy ga nanne maarchesave Its ok nee ishtam naakishtam Jil jil jil manase rivvantu egase Jil jil jil manase rangullo merise Uf idhem mayo mari modhalaindhila tholisariga Uf ilage idhi konasagina saripodhuga Oo what a feeling dil mein rock n roll Ooo Oo what a feeling dil mein rock n roll Ooo

Advertisement

Remove Ads