L
iLyricsLab Movie Songs
Poster for KGF

Evvadikevvadu Banisa ఎవ్వడికెవ్వడు

Movie: KGF

Singer: Ananya Bhat,Srikrishna,Lokeshwar,Santhosh Venky,Aditya Iyenger,Arun Kaundinya,Ganta Rithesh,Mohan Krishna,Vijay Urs,H.S Srinivasa Murthy

Lyricist: Ramajogayya Sastry

Advertisement

Remove Ads

Telugu

ఎవ్వడికెవ్వడు బానిస ఎవడికి వాడే బాదుషా ఒత్తిచూసే తొత్తుకొడుకుల నెత్తెక్కి ఆడేయ్ ధింసా

ఉరిగా బిగిసి తాడే ఊగే ఉయ్యాలా కరిగే మనసే మరిగి పోనీ లావాలా ఆయుధమే ఆగ్రహాల జ్వాలా

రగిలే చూపులు మౌన సంకారావంలా ఎగసే ఊపిరి యుద్ధ బేరి నాదం ల నిర్జించారా దౌర్జన్యాన్ని వేలా

ఆర్యుడా సూర్యుడా కదలిరా ధైర్యమే సైన్యమై ఎదగారా

ఆధారామోస్ ఆధారామోస్ ఆధారామోస్ ఆధారామోస్

నా ఆణువణువూ నీవుగా ప్రతి క్షణము నీదిగా వెచ్చ కాలమే సాక్షిగా

నీ ప్రతి పాదమున జాడగా జయగీతము పాడగా లేనా వీడని తోడుగా

ఒదిగి మాదిగి వున్నా ఓర్పే నిప్పులే అణిచే అన్యాయాన్ని అంతం చెయ్యాలె కత్తి దూసే సైనికుడై రారా

బెదురు భయము లేని ధైర్యం నువ్వేలే బడుగు జీవుల ఆశ దీపం నువ్వేలే కన్నీళ్లు తుడిచే నాయకుడై రారా

ఆర్యుడా సూర్యుడా కదలిరా ధైర్యమే సైన్యమై ఎదగారా

ఆధారామోస్ ఆధారామోస్ ఆధారామోస్ ఆధారామోస్

English

Evvadikevvadu Baanisa Evadiki Vaade Baadshah Ottichoose Thotthukodukula Netthekki Aadey Dhimsaa

Uriga Bigise Thaade Ooge Uyyala Karige Manase Marigi Poni Laavala Aayudhaame Aagrahaala Jwala

Ragile Choopulu Mouna Sankaaraavamla Egase Oopiri Yuddha Beri Naadham La Nirjimcharaa Dourjanyani Velaa

Aaryuda Suryuda Kadhalaraa Dhairyame Sainyamai Yedhagaraa

Aadharaamos Aadharaamos Aadharaamos Aadharaamos

Naa Anuvanuvu Neevugaa Prathi Kshanamu Needhigaa Vechaa Kaalame Saakshigaa

Nee Prathi Padhamuna Jaadaga Jayageethamu Paadagaa Lena Veedani Thodugaa

Odhigi Madhigi Vunna Orpe Nippale Aniche Anyayani Antham Cheyyale Katthi Duse Sainikudai Rara

Bedhuru Bhayamu Leni Dhairyam Nuvvele Badugu Jeevula Aasa Deepam Nuvvele Kannilu Tudiche Naayakudai Raaraa

Aaryuda Suryuda Kadhalaraa Dhairyame Sainyamai Yedhagaraa

Aadharaamos Aadharaamos Aadharaamos Aadharaamos

Advertisement

Remove Ads