L
iLyricsLab Movie Songs
Poster for Mahanubhavudu

Eppudainna ఎప్పుడైనా

Movie: Mahanubhavudu

Singer: Swetha Pandit

Lyricist: Sirivennela Seetharama Sastry

Advertisement

Remove Ads

Telugu

ఎప్పుడైనా నీ రూపం నువ్వు చూడాలంటె చెప్పమ్మా అచ్ఛంగా ఇతగాడల్లే వుంటుందమ్మా ఓ ప్రేమ అన్నింటా నీ తీరే అడుగడుగు నీ జోరే గుండెల్లో గోదారే పొంగే భావమ

వెంటాడే పరిచయమో వేటాడే పరిమళమో మౌనంతో మాటాడే మంత్రాల మరి మహిమో

అరెరే ఎంత ప్రేమో అది ఎం పిచ్చి తనమో పేరైతే వేరైనా ఆ రెండు ఒక్కటేమో

ఎప్పుడైనా నీ రూపం నువ్వు చూడాలంటె చెప్పమ్మా అచ్ఛంగ ఇతగాడల్లే వుంటుందమ్మా ఓ ప్రేమ

చినుకంతైనా చిరు చెమట చెమరుస్తుంటే నా నుదుట సూర్యుడిని కసిరేస్తాడట

తుప్పర పడిన నాపైన నా సుకుమారం కందునట పువ్వులతో కలహిస్తాడట

కలిసొచ్చిన తొలివరమో కనిపించని కలవరమో శృతి మించిన రాగములో ఓ హవనమో

తాను నా కంటి మెరుపొ కలిగే అధ మరుపో తనకైనా తెలిసేలా ఆ దెంత కొంటె తనమో

అరెరే ఎంత ప్రేమో అది ఎం పిచ్చి తనమో పేరైతే వేరైనా ఆ రెండు ఒక్కటేమో

English

Eppudaina Nee Roopam Nuvu Choodalante Cheppamma Achchamga Ithagadalle Untundamma O Prema Anninta Nee Theere Adugadugu Nee Jore Gundello Godare Ponge Bhavama

Ventade Parichayamo Vetade Parimalamo Mounamtho Matade Manthrala Mari Mahimo

Arere Entha Premo Adi Em Pichi Thanamo Peraithe Veraina Aa Rendu Okkatemo

Eppudaina Nee Roopam Nuvu Choodalante Cheppamma Achchamga Ithagadalle Untundamma O Prema

Chinukanthaina Chiru Chemata Chemaresthunte Na Nudhuta Sooryudine Kasiresthadata…

Thuppara Padina Napaina Na Sukumaram Kandenata Puvvulatho Kalahisthadata…

Kalisochina Tholivaramo Kanipinchani Kalavaramo Shruthi Minchina Ragamulo O Havanamo…

Thanu Na Kanti Merupo Kalige Adha Marupo Thanakaina Thelisela A dhentha konte Thanamo…

Arere Entha Premo Adhi Em Pichi Thanamo Peraithe Veraina Aa Rendu Okkatemo…

Advertisement

Remove Ads