L
iLyricsLab Movie Songs
Poster for Major

Hrudayama హృదయమా

Movie: Major

Singer: Sid Sriram

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదెలా నీ చూపునే లేనే లేనే నే నువ్వై నేనే దారే మారే నీ వైపునే

మనసులో విరబూసిన ప్రతి ఆశ నీవలనే నీ జతే మరి చేరినా ఇక మరువనే నన్నే హే

హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా ప్రాణమా

ఆ ఆ ఆఆ ఆ మౌనాలు రాసే లేఖల్ని చదివా భాషల్లే మారా నీ ముందరా గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ కలిసె చూడు నేడిలా

నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ళ దూరం మీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా

క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే ఔననే ఒక మాటతో పెనవేసెనే నన్నే

హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా హృదయమా ప్రాణమా నువ్ నా ప్రాణమా ప్రాణమా హృదయమా హృదయమా

English

Ninne Korene Ninne Kore Aapedhelaa Nee Choopune Lene Lene Ne Nuvvai Nene Dhaare Maare Nee Vaipune

Manasulo Viraboosina Prathi Aasha Neevalane Nee Jathe Mari Cherinaa Ika Maruvane Nanne Hey

Hrudayama Vinave Hrudayamaa Praanamaa Nuv Naa Pranama Hrudayama Vinave Hrudayamaa Hrudayama Praanamaa Nuv Naa Pranama Pranamaa

Aa Aa Mounaale Raase Lekhalni Chadivaa Bhashalle Maaraa Nee Mundaraa Gundello Medhile Chinnaari Prema Kalise Choodu Nedilaa

Nanne Cherele Nanne Chere Innaalla Dhooram Meeragaa Nanne Cherele Nanne Chere Gundello Bhaaram Theeragaa

Kshanamulo Neraverina Innaalla Naa Kalale Ounane Oka Maatatho Penavesene Nanne

Hrudayama Vinave Hrudayamaa Praanamaa Nuv Naa Pranama Hrudayama Vinave Hrudayamaa Hrudayama Praanamaa Nuv Naa Pranama Pranamaa Hrudayama Hrudayamaa

Advertisement

Remove Ads