L
iLyricsLab Movie Songs
Poster for Matrudevobhava

Raalipoye Puvva రాలిపోయే

Movie: Matrudevobhava

Singer: M.M Keeravani

Lyricist: Veturi Sundararama Murthy

Advertisement

Remove Ads

Telugu

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడు లే వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే

నీకిది తెల్లవారని రెయమ్మ కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడు లే వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే

చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా

తనవాడు తారల్లో చేరగా మనసు మాంగల్యాలు జారగ సింధుర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా

తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై కరిగే కర్పూరము నీవై ఆశలకే హారతివై

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడు లే వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే

అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే హేమంత రాగాల చేమంతులే వాడిపోయే

తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే

పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడు లే వాలిపోయే పోద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే

English

Raalipoye puvva neeku raagalenduke Thotamaali nee todu ledu le Vaalipoye podda neeku varnaalenduke Lokamennado cheekatayele

Neekidi tellavaarani reyamma Kaliki ma chilaka paadaku ninnati nee raagam

Raalipoye puvva neeku raagalenduke Thotamaali nee todu ledu le Vaalipoye podda neeku varnaalenduke Lokamennado cheekatayele

Chedirindi nee guudu gaaliga Chilaka gorinkamma gaadhaga Chinnari roopalu kanneti deepaalu kaagaa

Tanavaadu taarallo cheraga Manasu maangalyaalu jaaraga Sindhuura varnaalu tellari challaripogaa

Tirige bhuumaatavu neevai Vekuva lo vennelavai Karige karpuuramu neevai Aasalake haarativai

Raalipoye puvva neeku raagalenduke Thotamaali nee todu ledu le Vaalipoye podda neeku varnaalenduke Lokamennado cheekatayele

Anubandhamantene appule Karige bandhaalanni mabbule Hemanta raagaala chemantule vaadipoye

Tana rangu maarchindi raktame Tanato raalenandi paasame Deepaala pandakki deepaale kondekkipoye

Pagile aakasam neevai Jaaripade jabilivai Migile aalapana neevai Teega tege veeniyavai

Raalipoye puvva neeku raagalenduke Thotamaali nee todu ledu le Vaalipoye podda neeku varnaalenduke Lokamennado cheekatayele

Advertisement

Remove Ads