L
iLyricsLab Movie Songs
Poster for Mechanic Alludu

Premisthe Pranamistha ప్రాణమిస్తా

Movie: Mechanic Alludu

Singer: S.P.Balasubramanyam

Lyricist: Bhuvana Chandra

Advertisement

Remove Ads

Telugu

ప్రేమిస్తే ప్రాణమిస్తా
వంచిస్తే అంతు చూస్తా శరనంటే కొమ్ము కాస్త
శాషిస్తే కాల రాస్త

దౌర్జన్యం ఇంక సాగదంట స్వార్ధాన్ని మట్టు పెట్టమంట స్నేహాన్ని పంచి పెట్టమంట అడ్డొస్తే దంచి కొట్టమంట

న్యాయమే నా పదం రాజసం సాహసం పౌరుషం నాకు ఆయుధాలు

ప్రేమిస్తే ప్రాణమిస్తా
వంచిస్తే అంతు చూస్తా శరనంటే కొమ్ము కాస్త
శాషిస్తే కాల రాస్త

సింహలా జూలు పట్టి ఆడిస్తా తోడేళ్ళ తోక పట్టి జాడిస్తా వాయిస్తా నిజాన్ని ఎక్కు పెట్టి
హజాన్ని తొక్కి పట్టి గూండాల్లా డొక్కా చించి
చూపిస్త రా

నీ శక్తీ చుపెయ్ చుపెయ్ నీ కత్తి దూసేయ్ దూసేయ్ అలుపెరగకుంటే గెలుపే ర హ హ హ

ఇక చూపించెయ్ ఆవేశం కొనసాగించెయ్ పోరాటం పడగ ఎత్తింది ఇక ఆవేశం తుద ముట్టించే కల్లోలం

న్యాయమే నా పదం రాజసం సాహసం పౌరుషం నాకు ఆయుధాలు

ప్రేమిస్తే ప్రాణమిస్తా
వంచిస్తే అంతు చూస్తా శరనంటే కొమ్ము కాస్త
శాషిస్తే కాల రాస్త

గుప్పెట్లో ఆకాశాన్ని బంధిస్తా హ హ హ క్షణంలో సాగరాల్ని ఎక్కిస్తా

తారల్ని దించేయ్ దించేయ్
దిక్కుల్ని వంచెయ్ వంచెయ్ మనసుంటే మార్గం ఉందిరా హ హ

పవరుందోయ్ నీ కండల్లో బలముందోయ్ నీ గుండెల్లో నీ ధైర్యాన్ని సాధించు నీ లక్ష్యాన్ని ఛేదించు

న్యాయమే నా పదం రాజసం సాహసం పౌరుషం నాకు ఆయుధాలు

ప్రేమిస్తే ప్రాణమిస్తా
వంచిస్తే అంతు చూస్తా శరనంటే కొమ్ము కాస్త
శాషిస్తే కాల రాస్త

దౌర్జన్యం ఇంక సాగదంట స్వార్ధాన్ని మత్తు పెట్టమంట స్నేహాన్ని పంచి పెట్టమంట అడ్డొస్తే దంచి కొట్టమంట

న్యాయమే నా పదం రాజసం సాహసం పౌరుషం నాకు ఆయుధాలు

ప్రేమిస్తే ప్రాణమిస్తా
వంచిస్తే అంతు చూస్తా శరనంటే కొమ్ము కాస్త
శాషిస్తే కాల రాస్త

English

Premisthe pranamistha Vanchisthe anthu chustha Saranante kommu kastha Sashithe kaala raastha

Dhowrjanyam inka saagadanta Svarthanni mattu pettamanta Snehanni panchi pettamanta Addosthe danchi kottamanta

Nyayame naa padham Rajasam sahasam pourusham Naaku aayudhalu

simhala julu patti aadistha thodella thoka patti jadistha vaistha Nijanni ekku petti Hazanni thokki patti Gundalla dokka chinchi Chupistha raa

Nee sakthi chupey chupey Nee katthi dhusey dhusey Aluperagakunte gelupe ra ha ha ha

Ika chupinchey aavesham Konasaaginchey poratam Padaga etthindi ika aavesam Thudha muttinchey kallolam

Nyayame naa padham Rajasam sahasam pourusham Naaku aayudhalu

Premisthe pranamistha Vanchisthe anthu chustha Saranante kommu kastha Sashithe kaala raastha

Guppetlo aakasanni bandhistha ha ha ha Kshanamlo sagaralni ekkistha

Tharalni dinchey dinchey Dhikkulni vanchey vanchey Manasunte margam undhiraa ha ha

Powerundoi nee kandallo Balamundoi nee gundello Nee dhairyanne sandinchu Nee lakshyanne chedinchu