L
iLyricsLab Movie Songs
Poster for Mem Famous

Dhinkachika డింకచిక

Movie: Mem Famous

Singer: Kalyan Nayak

Lyricist: Koti Mamidala

Advertisement

Remove Ads

Telugu

హె మామా మామా రారా మామా రచ్చే ఫుల్లు వచ్చేయ్ మామా దావత్ ఉంది చిల్ అవుదామ గత్తర్ గత్తర్ చేద్దామా

కల్లు సుక్క చికెన్ ముక్క బోటి కూర ఇంకో పక్క కిక్కే ఎక్కి కక్కే దాకా డీజే పెట్టి మొగాలింకా

హె ఊరు వాడ ఈడ్నే మకాం చిన్న పెద్ద అంతా వెల్కమ్ దావత్ అంటే ఇట్టే ఉంటది ధూం ధాం చేద్దాం

సుక్కలు తెంపి లైటింగ్ ఏద్దాం సక్కని పిల్లకి సైటే కొడదాం పీకల దాక బొక్కలు మెక్కి ఎంజాయ్ చేద్దాం

అరె దావత్ అంటే తీన్మార్ ఆడాలింకా జోర్ధార్ దినాం దినం గింత గనం దావత్ ఉండదు బార్ బార్

అన్న పెంచు ఇంకా బేస్ ఊగాలింకా ఊర మాస్ ఏదేమైనా ఎట్టాగైనా దావత్ నైతే చేద్దాం ఫేమస్

డింకచిక చిక చిక డింకచిక చిక చిక డింకచిక చిక చిక చల్ మేమ్ ఫేమస్

అరే పిజ్జాలు బర్గర్లు వద్దే వద్దు పాష్ ఈ కల్లు గుడాలు చల్ లోకల్ ఫేమస్ అరె పబ్బుల్లో పబ్లిక్కు ఏముంటది రష్ చుట్టు మనవాల్లైతే చాలు దిల్లే కద కుష్

అరె ఇట్ట పుట్టి అట్ట పోతే లైఫే పెద్ద లాస్ మంచో చెడో మళ్ళా ఇల్లా మజా చేస్తే మాస్

సైడే వచ్చి మూడే పోతే డల్లైపోదా ఫేస్ అయినా కూడా చిల్లౌతుంటే అదే కదా మాస్

హే రా రా చిల్లైపోరా బాదల్ గీదల్ మర్చే పోరా దావత్ అంటే గింతే ఉంటది అంతా ఫుల్ మాస్

దావత్ అంటే ముందే ఉంటాం తాపేటోడు మాకే సుట్టం తాగే దాకా ఏది ముట్టం ఓన్లీ బాటిల్స్

అన్న పెంచు ఇంకా బేస్ ఊగాలింకా ఊర మాస్ ఏదేమైనా ఎట్టాగైనా దావత్ నైతే చేద్దాం ఫేమస్

డింకచిక చిక చిక డింకచిక చిక చిక డింకచిక చిక చిక చల్ మేమ్ ఫేమస్

డింకచిక చిక చిక డింకచిక చిక చిక డింకచిక చిక చిక చల్ మేమ్ ఫేమస్

డింకచిక చిక చిక డింకచిక చిక చిక డింకచిక చిక చిక చల్ మేమ్ ఫేమస్

డింకచిక చిక చిక డింకచిక చిక చిక డింకచిక చిక చిక చల్ మేమ్ ఫేమస్

English

Hey Mama Mama RaRa Mama Rache Fullu Vachesey Maama Daawath undi Chill Avudhaama Gatthar Gatthar Cheddhaama

Kallu Sukka Chicken Mukka Boti Koora Inko Pakka Kikke Ekki Kakke Daaka DJ Petti Mogaalinkaa

Hey Ooru Vaada Eedne Makaam Chinna Pedda Antha Welcome Daawath Ante Itte untadhi Dhum Dhaam Cheddhaam

Sukkalu Thempi Lighting Eddhaam Sakkani Pillaki Sight Ye Kodadhaam Peekala Dhaaka Bokkalu Mekki Enjoy Cheddhaam

Are Daawath Ante Teenmaar Addalinka Jordar Dhinam Dinam Gintha Ganam Dawath undadhu Baar Baar

Anna Penchu Inkaa Base Oogaalinkaa Oora Mass Edhemaina Ettaagainaa Dawathnaithe Cheddhaam Famous

Dhinkachika Chika Chika Dhinkachika Chika Chika Dhinkachika Chika Chika Chal Mem Famous

Are Pizzalu Burgerlu Vaddhe Vaddhu Posh Ee Kallu Gudaalu Chal Local Famous Are Pubbullo Public Emuntadi Rush Chuttu Manavaallaithe Chaalu Dille Kada Kush

Are Itta Putti Atta Pothe Life Ye Pedda Loss Mancho Chedo Malla Illaa Majaa Chesthe Mass

Side Ye Vachi Moode Pothe Dullaipodhaa Face Ayina Kooda Chillauthunte Adhe Kadhaa Mass

Hey Raa Raa Chillaiporaa Baadal Geedhal Marche Poraa Dawath Ante Ginthe untadi Anthaa Full Mass

Dawath Ante Mundhe untaam Thaapetodu Maake Suttam Thaage Dhaaka Edhi Muttam Only Bottles