Chakravarthiki బిచ్చగత్తెకి
Movie: Money
Singer: S.P.Balasubramanyam
Lyricist: Sirivennela Seetharama Sastry
Advertisement
Remove AdsTelugu
చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ పచ్చ నోటుతో లైఫ్ లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ పుట్టడానికి పాడే కట్టడానికి మధ్య అంతా తానే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్ద్దాం పదండి అంది మనీ మనీ తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలష్మిని లావ్ఆడి కట్టుకోరా
చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ
ఇంటద్దె కట్టావా నా తండ్రి నో ఎంట్రీ వీధి వాకిట్లో దొంగల్లె దురాలి సైలేంట్లి నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పద బ్రదర్ మనీ వేటకి అప్పుకే కదా బ్రదర్ ప్రతి పూటకి రోటి కాపాడా రూమ్ అన్ని రూపీ రూపాలే సొమ్మునే శరణంమనే చరణమ్ము నమ్ముకోరా దీక్షగా ధనలక్ష్మినే లావ్ఆడి కట్టుకోరా
చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టం కాదు అయ్యా చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ
ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా డ్రీమించుకోవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీలా
పార్కులో కనే కలే ఖరీదైనది బ్లాక్లో కొనే వేలే సినీ ప్రేమది చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికి జీవితం ప్రతి నిమిషము సొమ్మిచ్చి పుచ్చుకోరా దీక్షగా ధనలక్ష్మిని లావ్ ఆడి కట్టుకోరా
చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము కాదు అయ్యా చుట్టము కాదు ఐన అన్ని అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్ద్దాం పదండి అంది మనీ మనీ తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా దీక్షగా ధనలష్మిని లావ్ఆడి కట్టుకోరా డబ్బురా డబ్బురా డబ్బురా డబ్బుడబ్బే డబ్బురా
English
Chakravarthiki Veedhi Bichagatteki Bandhuvavtanani Andi Money Money Amma Chuttam Kadu Ayya Chuttamu Kadu Aina Anni Andi Money Money Pacha Notuto Life Laksha Linkulu Pettukuntundani Andi Money Money Puttadaniki Pade Kattadaniki Madhya Antaa Tane Andi Money Money
Kalam Kharidu Chedddam Padandi Andi Money Money Tailam Tamasha Chuddam Padandi Andi Money Money Dabbuni Lab Dubbani Gundello Pettukoraa Deekshaga Dhanalaxmini Lovvadi Kattukoraa
Chakravarthiki Veedhi Bichagatteki Bandhuvavtanani Andi Money Money Amma Chuttam Kadu Ayya Chuttamu Kadu Aina Anni Andi Money Money
Intadde Kattavaa Na Tandri No Entry Veedhi Vakitlo Dongalle Duraali Ne Intlo Chimma Chekatlo
Anduke Pada Brother Money Vetaki Appuke Kada Brother Prati Putaki Roti Kapda Room Anni Rupee Rupale Sommune Sharanammane Charanammu Nammukoraa Deekshaga Dhanalakshmine Lovvadi Kattukora
Chakravarthiki Veedhi Bichagatteki Bandhuvavtanani Andi Money Money Amma Chuttam Kadu Ayya Chuttamu Kadu Aina Anni Andi Money Money
Preminchukovachu Darjaga Picturelo Peda Herolaa Dreaminchukovachu Dheemaga Dramalo Prema Storylaa
Parkulo Kane Kale Khariidainadi Blacklo Kone Vele Cine Premadi Chupincharugaa Free Show Vesi Premikulevvariki Jeevitam Prati Nimishamu Sommichi Puchukoraa Deekshaga Dhanalakshmini Lovvadi Kattukoraa
Chakravarthiki Veedhi Bichagatteki Bandhuvavtanani Andi Money Money Amma Chuttam Kadu Ayya Chuttamu Kadu Aina Anni Andi Money Money
Kalam Kharidu Chedddam Padandi Andi Money Money Tailam Tamasha Chuddam Padandi Andi Money Money
Dabbuni Lab Dubbani Gundello Pettukoraa Deekshaga Dhanalaxmini Lovvadi Kattukoraa Dabbura Dabbura Dabbura Dabbudabbe Dabbura
Advertisement
Remove Ads