L
iLyricsLab Movie Songs
Poster for Mr.Perfect

Badulu Tochani బదులు

Movie: Mr.Perfect

Singer: Karthik,Mallikharjun

Lyricist: Sirivennela Seetharama Sastry

Advertisement

Remove Ads

Telugu

ఎప్పటికి తన గుప్పెట విప్పదు ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణం ముండదు చిక్కులలో పడటం తనకేం సరదా

బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా కళలు ఆగని సంద్రముల మది మారితే ఎలా నిన్న మొన్నా నిలోపల కలిగిందా ఏనాడయినా కల్లోలం ఇలా ఈ రోజెమైందని ఏదైనా అయ్యిందని నికైనా కాస్తయినా అనిపించిందా ఎప్పటికి తన గుప్పెట విప్పడు ఎవ్వరికీ తన గుట్టును చెప్పడు ఎందుకిలా ఎదురైనది పొడుపు కథా తప్పుకునేందుకు దారిని ఇవ్వదు తప్పు అనేందుకు కారణం ముండదు చిక్కులలో పడటం తనకేం సరదా

ఏదోలా చుస్తరేయ్ నిన్నో వింతలు నిన్నే నీకు చూపుతారేయ్ పోల్చలేనంతలా మునుపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటె నిజమో కాదో స్పష్టన్గా తేలేదెలా సంబరపడి నిను చూపిస్తూ కొందరు అభినందిస్తుంటే నవ్వాలో నిట్టూర్చాలో తెలిసేదెలా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా కళలు ఆగని సంద్రముల మది మారితే ఎలా

నీ తీరేయ్ మారింది నిన్నకీ నేటికీ నీ దారేయ్ మళ్లుతుంద కొత్త తీరానికి మార్పేదయినా వస్తుంటే నువ్వది గుర్తించక ముందే ఎవరెవరో చెబుతూ ఉంటె నమ్మేదెలా వెళ్లే మార్గం ముళ్ళుంటే ఆ సంగతి గమనించందే తొందరపడి ముందడుగేసే వీళ్ళేదెలా బదులు తోచని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా కళలు ఆగని సంద్రముల మది మారితే ఎలా

English

Yeppatiki thana guppeta vippadu Yevvariki thana guttunu cheppadu endukila edurainadi podupu kathaa tappukunenduku darini ivvadu tappu anenduku karana mundadu chikkulalo padatam tanakem saradaa

Badulu tochani prashnala takidi emito ilaa kalalu aagani sandramula madi marithe ela ninna monna nilopala kaliginda yenadayina kallolam ila ee rojemaindani yedaina ayyindani nekaina kasthaina anipinchindaa yeppatiki thana guppeta vippadu Yevvariki thana guttunu cheppadu endukila edurainadi podupu kathaa tappukunenduku darini ivvadu tappu anenduku karana mundadu chikkulalo padatam tanakem saradaa

yedola chustarey ninno vinthala ninne neeku chuputharey polchalenanthala munapatila levantu kondaru nindistu unte nijamo kado spashtanga teledela sambarapadi ninu chupistu kondaru abinandistunte navvalo nitturchalo telisedela Badulu tochani prashnala takidi emito ilaa kalalu aagani sandramula madi marithe ela

nee teerey marindi ninnaki netiki nee darey mallutunda kotha teeraniki maarpedayina vastunte nannadi gurtinchaka munde yevarevaro chebutu unte nammedela velle margam mullunte aa sangathi gamaninchande tondarapadi mundadugese veelledela Badulu tochani prashnala takidi emito ilaa kalalu aagani sandramula madi marithe ela

Advertisement

Remove Ads