L
iLyricsLab Movie Songs
Poster for Nannaku Prematho

Love Dhebha దెబ్బ

Movie: Nannaku Prematho

Singer: Deepak,Sravana Bhargavi

Lyricist: Chandrabose

Advertisement

Remove Ads

Telugu

ఆసియాఝరి అబీబా ముజహ్కులే -బ ఉళ్ఫులే -బ అలీలబ లవ్ దెబ్బ ఓ పిల్లా హల్లే హొల్లే నీ వల్ల హల్లే హొల్లే గుండెల్లో హల్లే హొల్లే సిలిండరే పేలిందే ఓ రబ్బా హల్లే హొల్లే నీ వల్ల హల్లే హొల్లే ఒంపుల్లో హల్లే హొల్లే పెట్రోల్ బంకే పొంగిదే నైఫ్ లాంటి నీ నవ్వుతోటి నా నిదరంతా కట్ట కట్ట కట్ అయ్యిందే రైఫెల్ లాంటి నీ చూపు సోకి నా సిగ్గు మొత్తం ఫట్ట ఫట్ అయిందే అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ బాగుందే లవ్ దెబ్బ

అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ బాగుందే లవ్ దెబ్బ

నువ్వే నాకు ముద్దే ఇస్తే నాలో ఉన్న కిస్సోమీటర్ భల్లు భల్లు భల్లు మంటు బద్దలయిందే నువ్వే నన్ను వాటేస్కుంటే నాలో ఉన్న హాగ్గోమీటర్ భగ్గు భగ్గు భగ్గు మంటు మండిపోయిందే నీ ఈడే హల్లే హొల్లే గ్రానైడై హల్లే హొల్లే బ్రెయిన్ అంతా హల్లే హొల్లే దడ దడ లాడిందే నీ స్పీడే హల్లే హొల్లే సైనైడై హల్లే హొల్లే సోకంతా హల్లే హొల్లే గడబిడైందే అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ బాగుందే లవ్ దెబ్బ

అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ బాగుందే లవ్ దెబ్బ

నువ్వు నేను దూరంగుంటే ఐసుబకెట్ ఛాలెంజ్ లా గజ గజ గజ గజ వనికినట్టుందే నువ్వు నేను దగ్గరకొస్తే జ్యూసుబకెట్ ఛాలెంజ్ లా గబ గబ గబ గబ తాగినట్టుందే ఏయ్ నీ ప్రేమే హల్లే హొల్లే ఫ్లైట్అల్లే హల్లే హొల్లే నాపైనే హల్లే హొల్లే కుప్ప కుప్ప కూలిందే నీ మాటే హల్లే హొల్లే కైటల్లె హల్లే హొల్లే నన్నిట్టా హల్లే హొల్లే పైపైకేత్తిందె అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ బాగుందే లవ్ దెబ్బ

అలెబ్బా ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ ఆయ్ లెబ్బ బాగుందే లవ్ దెబ్బ

English

Aasiyajhari abeeba Mujhkule-ba ulfule-ba Alelaba love debba O pilla halle holle Ne valla halle holle Gundello halle holle Cylinder ye pelinde Oh rabba halle holle Ne valla halle holle Vompullo halle holle Petrol bunke ponginde Knife lanti ne navvuthotti na nidarantha Katta katta cut aayindhe Rifle lanti choopu soki na siggu mottam Fatta-fut aayinde Alebba aelebba aelebba alebba Bagundhe love dhebba

Alebba aelebba aelebba alebba Bagundhe love dhebba

Nuvve naku muddhe isthe Nalo unna kiss-o-meter Bhallu bhallu bhallu mantu badhalayinde Nuvve nannu vaateskunte Nalo unna hug-o-meter Bhaggu bhaggu bhaggu mantu mandipoyinde Ne yeede halle holle Grenade ayi halle holle Brain antha halle holle Dhada dhada ladindhe Ne speed eh halle holle Cyanide ayi halle holle Sokantha halle holle gada bidayinde Alebba aelebba aelebba alebba Bagundhe love dhebba

Alebba aelebba aelebba alebba Bagundhe love dhebba

Nuvvu nenu dhooramgunte Ice bucket challenge la Gaja gaja gaja gaja vanikinatundhe Nuvvu nenu daggarakosthe Juice bucket challenge la Gaba gaba gaba gaba thaginatunde Hey ne preme halle holle Flight alle halle holle Naapaine halle holle Kuppa kuppa koolinde Ne maate halle holle Kite alle halle holle Nanninka halle holle paipaiketinde Alebba aelebba aelebba alebba Bagundhe love dhebba

Alebba aelebba aelebba alebba Bagundhe love dhebba

Advertisement

Remove Ads