Yem Vano వానో
Movie: Nari Nari Naduma Murari
Singer: Susheela,S.P.Balasubramanyam
Lyricist: Athreya
Advertisement
Remove AdsTelugu
ఏం వానో తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది చాటు మాటు దాటి అవి ఇవి చుసేస్తోందీ
ఏం వానో ఉరుకుతున్నది ఇది ఏం గోలో ఉరుముతున్నది ఆట పాట చూపి అటు ఇటు లాగేస్తోంది
ఏం వానో తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది
చినుకు పడు క్షణమేదో చిలిపి సడి చేసింది ఉలికి పడి తలపేదో కళల గడి తీసింది
వానమ్మా వాటేస్తుంటే మేనంతా మీటేస్తుంటే ఇన్నాళ్లు ఆ
ఓరగా దాగిన వయ్యారం హోరున పాడెను శృంగారం ఏ గాలి కొట్టిందో నే దారి పట్టింది
ఏం వానో ఉరుకుతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది
మనకు గల వరసేదో తెలిసి ఎద వలచిందో మునుపు గల ముడి ఏదో బిగిసి జత కలిసిందో
ఏమైందో ఏమోనమ్మా ఏనాడో రాసుందమ్మా ఇన్నాళ్లు ఆ
ముడుపున వొడిచిన బిడియాలు ఒడుపుగా ఒలిచెను చెలికాడు నా చూపు నచ్చిందో నాజూకు ఇచ్చింది
ఏం వానో తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది చాటు మాటు దాటి అవి ఇవి చుసేస్తోందీ
ఏం వానో తడుముతున్నది ఇది ఏం గాలో తరుముతున్నది
English
Yem vanoo tadumutunnadi Idi yem galoo tarumutunnadi Chatu matu dati avi ivi chusestondee
Yem vanoo urukutunnadi Idi yem goloo urumutunnadi Aata pata chupi atu itu lagestondee
Yem vanoo tadumutunnadi Idi yem galoo tarumutunnadi
Chinuku padu kshanamedo Chilipi sadi chesindi Uliki padi talapedo Kalala gadi teesindi
Vanamma vatestunte Menantaa meetestunte Innalluu aa
Oraga dagina vayyaram Horuna padenu shrungaram Ye gali kottindo ne dari pattindi
Yem vanoo urukutunnadi Idi yem galoo tarumutunnadi
Manaku gala varasedo Telisi yeda valachindoo Munupu gala mudi yedo Bigisi jata kalisindoo
Yemaindo yemonammaaa Yenadoo rasundammaa Innalluu aa
Mudupuna vodichina bidiyalu Odupuga olichenu chelikadu Na chupu nachindoo najuku ichindi
Yem vanoo tadumutunnadi Idi yem galoo tarumutunnadi Chatu matu dati avi ivi chusestondee
Yem vanoo tadumutunnadi Idi yem galoo tarumutunnadi
Advertisement
Remove Ads