Neeve Katha నీవే
Movie: Neti Siddhartha
Singer: S.P.Balasubramanyam,Kavitha Krishnamurty
Lyricist: Veturi Sundararama Murthy
Advertisement
Remove AdsTelugu
నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు మెచ్చానులే నీ కోడెపొగరు అచ్చా మిలా పాలల్లో షుగరు
సుందరం సుమధురం సుమసరం ఇద్దరం కలవటం అవసరం
నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు మెచ్చానులే నీ కోడెపొగరు అచ్చా మిలా పాలల్లో షుగరు
సుఖాలలో సుగంధం మజాలలో మరంధం వయస్సు ఓ వసంతం చెలో చెలి దిగంతం
పదాలలో సరాగం పెదాలలో పరాగం తడిపొడి తరంగం ఎద ఎద ప్రసంగం
దొరేమీలా జాజిలీ సారిగామా జావళి బాంభే హైలో లావని నీతో కలిసి పాడనీ
మెచ్చానులే నీ కోడెపొగరు అచ్చా మిలా పాలల్లో షుగరూ నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు
కథాకళి కదంలో మణిపురి కలల్లో వయ్యారమె వరిస్తే మయూరిలా నటిస్తా
నిటారుగా నిలుస్తా గిటారుతో కలుస్తా శృతి లయా కలిస్తే సీతారళ్లే గెలుస్తా
నిజామారాలి బదలీక ఇంతెర్ ఖయాం లిమరికా నీకు నాకు కలయిక హిందుస్తానీ అమెరికా
నీవే కదా నా స్వీటు ఫిగరు నీ కౌగిలే నా ప్రేమనగరు మెచ్చానులే నీ కోడెపొగరు అచ్చా మిలా పాలల్లో షుగరూ
సుందరం సుమధురం సుమసరం ఇద్దరం కలవటం అవసరం
English
Neeve kadaa naa sweetu figuru Nee kaugile naa premanagaru Mecchaanule nee kodepogaru Acchaa milaa paalallo sugaru
Sundaram sumadhuram sumasaram Iddaram kalavatam avasaram
Neeve kadaa naa sweetu figuru Nee kaugile naa praemanagaru Mecchaanule nee kodepogaru Acchaa milaa paalallo sugaru
Sukhaalalo sugandham Majaalalo marandam Vayassu o vasantam Chelo cheli digantam
Padaalalo saraagam Pedaalalo paraagam Tadi podi tarangam Eda eda prasangam
Doremeelaa jaajilee Saarigaamaa jaavali Baambae high lo laavanee Neeto kalisi paadanee
Mecchaanule nee kodepogaru Acchaa milaa paalallo sugaru Neeve kadaa naa sweetu figuru Nee kaugile naa praemanagaru
Kathaakali kadanlo Manipuri kalallo Vayyaarame variste Mayoorilaa natistaa
Nitaarugaa nilustaa Gitaaruto kalustaa Sruti layaa kaliste Sitaaralle gelustaa
Nijaamaraali badalikaa Inter khayaam limarikaa Neeku naaku kalayikaa Hindustaanee amerikaa
Neeve kadaa naa sweetu figuru Nee kaugile naa premanagaru Mecchaanule nee kodepogaru Acchaa milaa paalallo sugaru
Sundaram sumadhuram sumasaram Iddaram kalavatam avasaram
Advertisement
Remove Ads