L
iLyricsLab Movie Songs
Poster for Om Bheem Bush

Anuvanuvuu ఆణువణువూ

Movie: Om Bheem Bush

Singer: Arijit Singh

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే

కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వీచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే

ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే

ఓ చోటే ఉన్నాను వేచాను వేడానుగా కలవమని నాలోనే ఉంచాను ప్రేమంతా దాచనుగా పిలవమని

తారలైన తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని

కాలాలు కళ్లారా చూసెనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే

కలిసెనుగా కలిపెనుగా జన్మల భందమే కరిగెనుగా ముగిసెనుగా ఇన్నాళ్ల వేదనే

మరిచా ఏనాడో ఇంత సంతోషమే తీరే ఇపుడే పథ సందేహమే

నాలో లేదే మనసే నీతో చేరే మాటే ఆగి పోయే పోయే పోయే ఈ వేళనే

ఆణువణువూ అలలెగసెయ్ తెలియని ఓ ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనాసేతికే నా స్వప్నమే

English

Anuvanuvu Alalegasey Teleyani Oo Anandhame Kanuledhate Nilichenuga Manasethike Naa Swapname

Kaalaalu Kallara Chusenule Vasanthalu Vechindi Ee Rojuke Barinchanu Ee Doora Teeralu Nee Kosame

Anuvanuvu Alalegasey Teleyani Oo Anandhame Kanuledhate Nilichenuga Manasethike Naa Swapname

Oo Chote Unnanu Vechanu Vedaanuga Kalavamani Naalone Unchanu Premantha Dhachanuga Pilavamani

Taaralaina Takaleni Tahathunna Premani Kastamedhi Kanarani Edhi Emaina Untanani

Kaalaalu Kallara Chusenule Vasanthalu Vechindi Ee Rojuke Barinchanu Ee Doora Teeralu Nee Kosame

Kalisenuga Kalipenuga Janmala Bhandame Karigenuga Mugisenuga Inalla Vedhane

Maricha Yenado Intha Santhoshame Teere Epude Patha Sandehame

Nalo Lede Manase Netho Chere Maate Aagi Poye Poye Poye Ee Velaney

Anuvanuvu Alalegasey Teleyani Oo Anandhame Kanuledhate Nilichenuga Manasethike Naa Swapname

Advertisement

Remove Ads