Akhilanda Koti అఖిలాండ
Movie: Om Namo Venkatesaya
Singer: Sharath Santosh
Lyricist: Vedavyasa
Advertisement
Remove AdsTelugu
అఖిలాండ కోటి బ్రహ్మాన్డ నాయక ఆనంద నిలయ వరపరి పాలక
గోవిందా గోవిందా పువ్వు పున్నమి వెన్నెల్లా గోవిందా గోవిందా గోవిందా చిన్ని పూమాల సేవల గోవిందా
విన్న వెంకటేశం నన్దో నన్నదా సాదా వెంకటేశం స్మరామి స్మరామి
అఖిలాండ కోటి బ్రహ్మాన్డ నాయకా ఆనంద నిలయ వరపరి పాలక
శ్రీ వేంకటేశ శ్రీహ సంబంధ సేవా భాగ్యము దేహి ముకుంద
అఖిలాండ కోటి బ్రహ్మాన్డ a నాయక ఆనంద నిలయ వరపరి పాలక
తీరు పాదములకు తీరు వాడి దండాలు శ్రీ భూ శక్తులకు సిరి హారములు తీరు పాదములకు తీరు వాడి దండాలు శ్రీ భూ శక్తులకు సిరి హారములు
అకళంక శాఖ చక్రాలకు అపూర్వరూపా కుసుమ మాలికలు ఆజాను బాహు పర్యన్తము అలరుల తావళ హారములు
అఖిలాండ కోటి బ్రహ్మాన్డ నాయక ఆనంద నిలయ వరపరి పాలక అఖిలాండ కోటి బ్రహ్మాన్డ నాయక ఆనంద నిలయ వరపరి పాలక
మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కాలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు
మరువం ధమ్మానం మావి మార్చి వట్టి వేరు కురువేరులు గరుడ గన్నేరు నంది వర్ధనలూ హరిత హార్ధ్ర బిల్వ తులసీ దళాలు
నీ కోసం విరిసే గోవిందా గోవిందా నిను చూసిi మురిసే గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా నీ మెనూ తాకి మెరిసే
అఖిలాండ కోటి బ్రహ్మాన్డ నాయక ఆనంద నిలయ వరపరి పాలక
English
Akhilaanda koti Brahmaanda naayaka Aananda nilaya Varapari paalaka
Govinda govinda Puvvu punnami vennella govinda Govinda govinda Chinni poomaala sevala govinda
Vinna venkatesham Nanadho nannadha Saadhaa venkatesham Smaraami smaraami
Akhilaanda koti Brahmaanda naayakaa Aananda nilaya Varapari paalaka
Shree venkatesa Sriha sambandha Sevaa bhaagyamu Dehi mukundha
Akhilaanda koti Brahmaanda naayaka Aananda nilaya Varapari paalaka
Thiru padhamulaku Thiru vadi dhandalu Sree bhoo sathulaku Siri haaramulu Thiru padhamulaku Thiru vadi dhandalu Sree bhoo sathulaku Siri haaramulu
Akalanka shankha chakraalaku Apurroopa kusuma maalikalu Aajaanu baahu paryanathamu Alarula thaavala haaramulu
Akhilaanda koti Brahmaanda naayaka Aananda nilaya Varapari paalaka Akhilaanda koti Brahmaanda naayaka Aananda nilaya Varapari paalaka
Malle marumalle Madhura mandhaara Manoranjithaalu Champaka paarijaatha chaamanthi Jaaji virajaaji sampengalu Kaaluvalu kamalaalu Kanakaambaraalu Ponna pogada molla mogali Gulaabeelu
Maruvam dhamanam maavi maachi Vatti veru kuruverulu Garuda ganneru nandhi vardhanalu Haritha hardhra bilva thulasee dhalaalu
Nee kosam virise govinda govinda Ninu choosi murise Govinda govinda govinda govinda govinda Nee menu thaaki merise
Akhilaanda koti Brahmaanda naayaka Aananda nilaya Varapari paalaka
Advertisement
Remove Ads