Chinuku Taake చినుకు
Movie: Pellichoopulu
Singer: Amruthavarshini
Lyricist: Shreshta
Advertisement
Remove AdsTelugu
చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే విరిసె హరివిల్లులే ఎదుట నిలిచే నిజమే కలలు పంచె తీరే చెలికి చిరునవ్వులే
మునుపు కనుగొనని ఆనందమేదో కలిగే నాలోన ఈ వేళనే ఎగిసి ఉప్పొంగే ఊహల్లో మునిగీ ఉన్నాలే
పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా నాలో నే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
నేనేనా ఇది అంటూ అనిపించినా ఔనౌను నేనే మరి కాదా చిత్రంగా నాకేనే కనిపించినా కవ్వించే చిత్రాన్నయ్యాగా
నా దారినే మళ్లించిన తుళ్లింతలా వరదలా పాదాలనే నడిపించిన రహదారి వయ్యావేల
నేరుగా సరాసరి నేనిలా మారగా మరీ మరీ తీరుగా
పలకరించే ఆశే పరవశాన్నే పెంచే చిలిపి కేరింతలా కలవరింతే తరిమే పరుగులెత్తే మనసే ఒడిసి పట్టేదెలా నాలోనే దాగి నిదురించు నన్నే తట్టి లేపింది నీవే సుమా ఇంత అందంగా లోకాన్ని నేడే చూస్తున్నా
English
Chinuku Taake Jadilo Chiguru Thodige Chelime Virise Harivilluley Yeduta Niliche Nijame Kalalu Panche Theere Chilike Chirunavvuley
Munupu Kanuginani Anandamedho Kalige Naalona Ee Velane Yegisi Uppongey Oohallo Munigi Vunnale
Palakarinche Aase Paravasanney Penche Chilipi Kerinthala Kalavarinthe Tharimi Parugulette Manase Udisi Pattedelaa Naalo Ne Daagi Nidurinchu Nanne Thatti Lepindi Neeve Sumaa Intha Andanga Lokanni Nedey Chusthunna
Nenena Idi Antu Anipinchena Avunavunu Nene Mari Kaadaa Chitranga Naake Ne Kanipinchena Kavvinche Chitrannayyagaaa
Naa Daarine Mallinchina Tullinthala Varadalaa Padhaalane Nadipinchina Rahadaari Vayyavelaa
Neru Gaa Sara Sari Neenilaa Maraga Mari Mari Theeruga
Palakarinche Aase Paravasanney Penche Chilipi Kerinthala Kalavarinthe Tharimi Parugulette Manase Udisi Pattedelaa Naalo Ne Daagi Nidurinchu Nanne Thatti Lepindi Neeve Sumaa Intha Andanga Lokanni Nedey Chusthunna
Advertisement
Remove Ads