L
iLyricsLab Movie Songs
Poster for Power

Nuvvu Nenu Janta నువ్వు

Movie: Power

Singer: Maalavika Manoj ,Sooraj Santhosh

Lyricist: Krishna Chaitanya

Advertisement

Remove Ads

Telugu

యేః మాస్ మహారాజ్ ఐ విల్ టేక్ యూ టూ తాజ్ బేబీ యు అండ్ మీ కె చచ్చే హాయ్ ఆజ్

హే నువ్వు నేను జంట టాక్ అఫ్ ది టౌన్ ఉ అంట నీ నడుము పైన మడత ఓ వడ్డాణం కొని పెడ్తా హే నువ్వు నేను జంట టాక్ అఫ్ ది టౌన్ ఉ అంట నీ నడుము పైన మడత ఓ వడ్డాణం కొని పెడ్తా హే నువ్వు నేను జంట టాక్ అఫ్ ది టౌన్ ఉ అంట నీ నడుము పైన మడత ఓ వడ్డాణం కొని పెడ్తా హే కొలతలు ఏంటి మతి పోయేట్టు బిగించి కట్టావ్ ఆ చీర కట్టు ఊపిరి నాదే ఆపెస్ట్టు నమ్మనంటే ఒట్టు అరేయ్ ఎక్కడ ఉందే నీ తేనె పట్ట్టు విప్పలింకా నువ్వే గుట్టు వయసెయ్ నాకు తాకేటట్టు నువ్వే న జట్టు నీ సిగ్గుళ్ళుంటే బాకీ చేస్తనే రుణ మాఫీ ఓ మిస్సెయ్ కిస్ ఇవ్వు నా కిస్ మిస్ నువ్వు నీ సిగ్గుళ్ళుంటే బాకీ చేస్తనే రుణ మాఫీ ఓ మిస్సెయ్ కిస్ ఇవ్వు నా కిస్ మిస్ నువ్వు

సోనా చాందీ హీరా మోతి నీతోనే పోటీ పడుతున్న నవరత్నాలు నీ కన్ననా నిన్నే చూస్తే ఎగ దిగ ధగ ధగ హే పెట్టె వద్దు చెరిపేయ్ హద్దు ముద్దులతోనే నన్నే రుద్దు అడ్దు అదుపు లేది పొద్దు రద్దు రద్దు ఈరోజూతో సిగ్గే రద్దు హే కొలతలు ఏంటి మతి పోయేట్టు బిగించి కట్టావ్ ఆ చీర కట్టు ఊపిరి నాదే ఆపెస్ట్టు నమ్మనంటే ఒట్టు అరేయ్ ఎక్కడ ఉందే నీ తేనె పట్ట్టు విప్పలింకా నువ్వే గుట్టు వయసే నాకు తకట్టేట్టు నువ్వే న జట్టు నీ సిగ్గుళ్ళుంటే బాకీ చేస్తానే రుణ మాఫీ ఓ మిస్సెయ్ కిస్ ఇవ్వు నా కిస్ మిస్ నువ్వు

English

Yeah Maas MahaRaj I wil take u to Taj Baby you and me ke chache hai aaj

Hey nuvvu nenu janta Talk of the town u anta Nee nadumu paina madatha Oo vaddanam koni pedtha Hey nuvvu nenu janta Talk of the town u anta Nee nadumu paina madatha Oo vaddanam koni pedtha Hey kolthalu yenti mathi poyettu Biginchi kattav aa cheera kattu Upiri naadhe apesettu Nammanante ottu Arey ekkada unde nee thene patttu Vippalinka nuvve guttu Osey naku thekettettu nuvve na jattu Nee siggullunte bhaki Chesthane runa mafi Oo missey kisse ivvu Naa kiss miss nuvvu Nee siggullunte bhaki Chesthane runa mafi Oo missey kisse ivvu Naa kiss miss nuvvu

Sona chandhi heera mothi Neethone poti paduthunna Navaratnale nee kannana Ninne chusthe yega diga dhaga dhaga Hey patte vadhu cheripey hadhu Mudhulathone nanne rudhu Adhu adhupu ledi poddu Radhu radhu erojotho sigge radhu Hey kolthalu yenti mathi poyettu Biginchi kattav aa cheera kattu Upiri naade apesettu Nammanante ottu Arey ekkada unde nee thene patttu Vippalinka nuvve guttu Osey naku thekettettu nuvve na jattu Nee siggullunte bhaki Chesthane runa mafi Oo missey kisse ivvu Naa kiss miss nuvvu

Advertisement

Remove Ads