L
iLyricsLab Movie Songs
Poster for Prema Desham

Mustafa Mustafa ముస్తఫా

Movie: Prema Desham

Singer: A.R. Rahman

Lyricist: Bhuvana Chandra

Advertisement

Remove Ads

Telugu

ఓఒహ్ యేః ఫ్రెండ్షిప్ ఓఒహ్ యేః ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఇస్ వాట్ వీ అరె లూకింగ్ ఫర్

ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫఫా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పెయ్ ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా

ఓఒహ్ యేః ఫ్రెండ్షిప్ ఓఒహ్ యేః ఫ్రెండ్షిప్

జూన్ పోయి జులై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయి ముల్లులుంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందోయ్ సాయం

వాడిపోనిది స్నేహమొక్కటే వీడిపోనిది నీడ ఒక్కటే హద్దంటూ లేనే లేనిదీ ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండు ఒక్కడే కాలేజీ స్నేహం ఎపుడు అంతం కానిదే ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ

ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా

ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడనుంచో గోరువంకలు కాలేజీ క్యాంపస్ లోనే నాట్యం చేసెనే కన్నెపిల్లలు కొంటె నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కొడైకనాలే

కోర్స్ ముగిసే రోజువరకు తుళ్ళి పడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంటే దేవుడే సాక్షి స్నేహితుల్ని వీడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటి తోడేనంట ఫేర్వెల్ పార్టీ ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ

ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా

ముస్తఫా ముస్తఫా డోన్ట్ వర్రీ ముస్తఫఫా కాలం నీ నేస్తం ముస్తఫఫా కాలం నీ నేస్తం ముస్తఫఫా డే బై డే డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా పయనించే శిప్పేయ్ ఫ్రెండ్షిప్ రా

English

Ooh Yeah Friendship Ooh Yeah Friendship Friendship Is What We Are Looking For

Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Day by day Day by day Kalam Odilo Day by day Payaninche Shippey Friendship Raa Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa

Ooh Yeah Friendship Ooh Yeah Friendship

June Poyi July Pudithe Senior Ki Junior Ki College Campus Lone Raging Arambham Student Manaso Nandanavanam Malleluntaai Mulluluntaai Snehaniki Raging Kooda Chestundoy Saayam

Vadiponidi Snehamokkate Veediponidi Needa Okkate Haddhantu Lene Lenidhi Friendship Okkate Kashtamocchinaa Nashtamocchinaa Maariponidi Friendu Okkade College Sneham Yepudu Antam Kaanide Oo Oo Ooo Oo Oo Ooo

Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Day by day Day by day Kalam Odilo Day by day Payaninche Shippey Friendship Raa Payaninche Shippey Friendship Raa Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa

Ekkadekkadi Chitti Guvvalu Yaadanuncho Goruvankalu College Campus Lone Natyam Chesene Kannepillala Konte Navvulu Kurra Manasula Kowgilintalu College Compound Ante Kodaikaanaale

Course Mugise Rojuvaraku Tulli Padina Kurra Yedalo Kanneere Vundadanta Devude Saakshi Snehitulni Veedipoye Roju Maatram Kanti Nindaa Kanneeti Thodenanta Farewell Party

Oo Oo Ooo Oo Oo Ooo

Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Day by day Day by day Kalam Odilo Day by day Payaninche Shippey Friendship Raa Payaninche Shippey Friendship Raa

Mustafaa Mustafaa Don’t Worry Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Kaalam Nee Nestham Mustaffaa Day by day Day by day Kalam Odilo Day by day Payaninche Shippey Friendship Raa Payaninche Shippey Friendship Raa

Advertisement

Remove Ads