Nanu Nene Marichina మరచిన
Movie: Prema Desham
Singer: Arun,S.P.Balasubramanyam
Lyricist: Bhuvana Chandra
Advertisement
Remove AdsTelugu
ప్రేమా ప్రేమా ఆ ప్రేమా ప్రేమా
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా ఆ నా నీడ నన్ను విడి పోయిందే నీ శ్వాస లోన అది చేరిందే నేనున్నా సంగతే మరిచిందే ప్రేమా ఆ ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నగోడు ప్రేమా ఆ
ఆకాశ దీపనై నే వేచి ఉన్న నీ పిలుపు కోసం చిన్నారి నీ రూపే కళ్ళలో నే నిలుపుకున్న కరుణించ లేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే నువ్ లేక లోకంలో జీవించ లేనే నీ ఊహ తోనే బ్రతికున్న
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా ఆ నా నీడ నన్ను విడి పోయిందే నీ శ్వాస లోన అది నిలిచిందే నేనున్నా సంగతే మరిచిందే ప్రేమా ఆ ప్రేమా
నిముషాలు శూలలై వెంటాడుతున్న వోడి జేర్చుకోవా వయ్యారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న ఓదార్చి పోవా ఓసారి
ప్రేమించా లేకున్నా ప్రియమార ప్రేమా ప్రేమించిననంటూ బ్రతికించ లెవా ఆదినాకు చాలె చెలి
నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నగోడు ప్రేమా ఆ నా నీడ నన్ను విడి పోయిందే నీ శ్వాస లోన అది చేరిందే నేనున్నా సంగతే మరిచిందే ప్రేమా ఆ ప్రేమా
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే నను నేనే మరచిన నీతోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నగోడు ప్రేమా ఆ
English
Premaa Premaa Aa Premaa Premaa
Nanu Nene Marachina Neethodu Virahana Veguthu Eenadu Vinipinchada Priya Nagodu Premaa Aa Naa Needa Nannu Vidi Poyinde Nee Swasa Lona Adi Cherinde Nenunna Sangathe Marichinde Premaa Aa Premaa
Chirunavvula Chirugaali Chirugaali Raavva Naa Vaakitlo Neekai Ne Vechaane
Nanu Nene Marachina Neethodu Virahana Veguthu Eenadu Vinipinchada Priya Nagodu Premaa Aa
Aakasha Deepanai Ne Vechi Unna Nee Pilupu Kosam Chinnari Nee Rupe Kallalo Ne Nilupukunna Karunincha Levaa Sukumari
Naa Gunde Lothullo Daagundhi Neeve Nuv Leka Lokamlo Jeevincha Lene Nee Ooha Thone Brathikunna
Nanu Nene Marachina Neethodu Virahana Veguthu Eenadu Vinipinchada Priya Nagodu Premaa Aa Naa Needa Nannu Vidi Poyinde Nee Swasa Lona Adi Nilichinde Nenunna Sangathe Marichinde Premaa Aa Premaa
Nimushalu Shulalai Ventaaduthunna Vodi Jerchukova Vayaari Virahala Uppenalo Ne Chikkukunna Odaarchi Povaa Osaari
Premincha Lekunna Priyamaara Premaa Preminchinaanantu Brathikincha Leva Adinaaku Chaale Cheli
Nanu Nene Marachina Neethodu Virahana Veguthu Eenadu Vinipinchada Priya Nagodu Premaa Aa Naa Needa Nannu Vidi Poyinde Nee Swasa Lona Adi Cherinde Nenunna Sangathe Marichinde Premaa Aa Premaa
Chirunavvula Chirugaali Chirugaali Raavva Naa Vaakitlo Neekai Ne Vechane Nanu Nene Marachina Neethodu Virahana Veguthu Eenadu Vinipinchada Priya Nagodu Premaa Aa
Advertisement
Remove Ads