L
iLyricsLab Movie Songs
Poster for Prema Desham

Vennela Vennela వెన్నెలా

Movie: Prema Desham

Singer: Mano,Hariharan,Dominique Cerejo

Lyricist: Bhuvana Chandra

Advertisement

Remove Ads

Telugu

వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే

కడలి వొడిలో నదులు వొదిగి నిదుర పోయే వేళా కనుల పైన కలలే వాలి సోలి పోయే వేళా వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే

ఆశ ఎన్నడూ విడువదా అడగ రాదనీ తెలియదా నా ప్రాణం చెలియా నీవే లే విరగబూసిన వెన్నెలా వదిలి వెయ్యకే నన్నిలా రా రాధ ఎద నీదే కాదా నిదుర నిచ్చే జాబిలీ నిదురలేక నీవే వాడినవా

వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే

మంచు తెరలో అలిసిపోయి మధన సంధ్య తూగేనే పుడమి వొడిలో కళలు కంటూ పాప నువ్ నిదురపో మల్లె అందం మగువ కెరుక మనసు బాధ తెలియదా గుండె నిండా ఊసులేని ఎదుటనుంటే మౌనమే జోల పాట పాడినానే నిదురలేక పాడిన

వెన్నెల వెన్నెలా మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే వెన్నెల వెన్నెలా మెల్లగా రావే పూవుల్లా తేనెలే తేవే

English

Vennela Vennela Mellaga Raave Poovulla Thenele Theve Vennela Vennela Mellaga Raave Poovulla Thenele Theve

Kadali Vodilo Nadhulu Vodhigi Nidura Poye Vela Kanula Paina Kalale Vaali Soli Poye Vela Vennela Vennela Mellaga Raave Poovulla Thenele Theve

Aasha Ennadu Viduvadha Adaga Raadani Teliyadhaa Naa Praanam Cheliya Neeve Le Viragaboosina Vennelaa Vadili Veyyake Nannilaaa Raa Raadha Yedha Needhe Kaada Nidura Nicche Jaabili Niduralekha Neeve Vaadinavaa

Vennela Vennela Mellaga Raave Poovulla Thenele Theve

Manchu teralo alisipoyi madhana sandhya thugene pudami vodilo kallalu kantu paapayi nu nidurapo malle andam maguva keruka manasu baada teliyadaa gunde ninda voosuleni edutanunte mouname jolla paaTa paadinaane niduralekha padinaaa

Vennela vennelaa mellaga raave poovulla tenele teve Vennela vennelaa mellaga raave poovulla tenele teve

Advertisement

Remove Ads