L
iLyricsLab Movie Songs
Poster for Prema Khaidhi

Nee kallalo నవ్వులో

Movie: Prema Khaidhi

Singer: S.P.Balasubramanyam,Kavitha Krishnamurty

Lyricist: Veturi Sundararama Murthy

Advertisement

Remove Ads

Telugu

నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదెరాగమౌనో

శ్రీరస్తు అన్నా శివరంజని చివురించి నవ్వే నవరంజనీ

నీ నవ్వులో అందమూ ఏ జన్మల బంధమూ పాడేదెరాగమైనా

శృంగారా వీణా శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని

నువ్వే ప్రాయాం ప్రాణం ఒహోహోహో ఒహోహోహో

ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే

మోడై చిగురించే ప్రణయ కథల్లో

రాలే పూల ఆశాల్లోన మధువును నేనై పిలుపులతో అలిసితిని బదులిక లేకా

నీవే జతలేనీ శిథిల శిలల్లో ఉంటా వెయ్యేళ్ళూ చిలిపికలల్లో

నీ నవ్వులో అందమూ ఏ జన్మల బంధమూ పాడేదెరాగమైనా

శృంగారా వీణా శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని

దిగులుపడే సొగసులతో దినములు సాగే రుచులడిగె వయసులలో రుతువులు మారే

నన్నే ప్రశ్నించే హృదయ లయాల్లో పరువముతో పరిచయమే పరువును తీసే

చెరిసగమౌ చెలిమినిలా చెరలకు తోసే

ప్రేమా ఖైదీగా ప్రణయ పుటల్లో ఇంకా ఎన్నాళ్లీ ఇరుకు గదుల్లో

నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదెరాగమౌనో

శ్రీరస్తు అన్నా శివరంజని చివురించినవ్వే నవరంజనీ

నీ నవ్వులో అందమూ ఏ జన్మల బంధమూ పాడేదెరాగమైనా

శృంగారా వీణా శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని

English

Nee kallalo snehamu Kowgillalo kaalamu Paadedheraagamouno

Shreeraarasthu annaa shivaranjani Chivurinchi navve navaranjanee

Nee navvulo andhamoo Ye janmalaa bandhamoo Paadedheraagamainaa

Shrungaaraa veenaa shivaranjanee Pilupandhukunnaa priyaranjanee

Nuvve praayaam praanam Ohohoho ohohoho

Ugaadhuloo ushashuloo Valapuna raakaa Paruvamane baruvu ilaa Brathukuna saage

Modai chigurinche Pranaya kathallo

Raale poola aashallona Madhuvunu nenai Pilupulatho alisithini Badhulika lekaa

Neeve jathalenee sithila shilallo Untaa veyyelloo chilipikalallo

Nee navvulo andhamoo Ye janmalaa bandhamoo Paadedheraagamainaa

Shrungaaraa veenaa shivaranjanee Pilupandhukunnaa priyaranjanee

Dhigulupade sogasulatho Dhinamulu saagey Ruchuladigey vayasulalo Ruthuvulu maare

Nanne prashninche Hrudhaya layallo

Paruvamutho parichayame Paruvunu theese Cherisagamou cheliminilaa Cheralaku those

Premaa khaidheega pranaya putallo Inkaa yennalli iruku gadhullo

Nee kallalo Snehamu Kowgillalo kaalamu Paadedheraagamouno

Shreeraarasthu annaa shivaranjani chivurinchinavve navaranjanee

Nee navvulo andhamoo Ye janmalaa bandhamoo Paadedheraagamainaa

Shrungaaraa veenaa shivaranjanee Pilupandhukunnaa priyaranjanee

Advertisement

Remove Ads