L
iLyricsLab Movie Songs
Poster for Prema Yudham

Swathi Muthyapu జల్లులలో

Movie: Prema Yudham

Singer: S.P.Balasubramanyam,S Janaki

Lyricist: Veturi Sundararama Murthy

Advertisement

Remove Ads

Telugu

స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో

స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో

నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే

స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో

స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో

నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే

ముసురేసిందమ్మా కబురే కసిగా తెలిపీ తడిగా ఒడినే దులిపీ

జడివానేమ్ చేస్తుందీ జవరాలే తోడుంటే

తడిపేసిందమ్మా తనువూ తనువూ కలిపీ తనతో సగమే చేరిపీ

చలిగాలేం చేస్తుందీ చెలికాడే తోడుంటే

ఆ మెరుపులకే మెలి తిరిగే సొగసులతో ఈ ఉరుములకే ఉలికిపడే వయసులతో

కురిసింది వానా తొలిగా పరువానా

స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో

నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగెనులే

మతిపోయిందమ్మా మనసు మనసు కలిసి కథలు కళలు తెలిసీ

జలపాతం నీవైతే అల గీతం నేనేలే

కసి రేగిందమ్మా కళతో నిజమే కలిసి దివినీ భువిని కలిపీ

సిరి తారలు తెస్తాలే నీ వీరులే చేస్తాలే

ఈ చిటపటకే శృతి కలిసే వలపులతో ఈ తపనలకే జత కలిసే తలపులతో

కురిసింది వానా తొలిగా పరువానా

స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో స్వాతీ ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో

నిండే దోసిలి పండే కౌగిలి నిన్నే అడిగెనులే నీతో రాతిరి గడిపే లాహిరి నన్నే కడిగేనులే

English

Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo

Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo

Ninde dosili pande kougili Ninne adigenule Neeto raatiri gadipe laahiri Ninne kadigenule

Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo

Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo

Ninde dosili pande kougili Ninne adigenule Neeto raatiri gadipe laahiri Nanne kadigenule

Musuresindammaa Kabure kasigaa telipee Tadigaa odine dulipee

Jadivaanem chestundee Javaraale todunte

Tadipesindammaa Tanuvu tanuvu kalipee Tanato sagame cheripee

Chaligaalem chestundee Chelikaade todunte

Aa merupulake Meli tirige sogasulato Ee vurumulake Vulikipade vayasulato

Kurisindee vaanaa Toligaa paruvaanaa

Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo

Ninde dosili pande kougili Ninne adigenule Neeto raatiri gadipe laahiri Ninne kadigenule

Matipoyindammaa Manasu manasu kalisee Kathalu kalalu telisee

Jalapaatam neevaite Ala geetam nenele

Kasi regindammaa Kalato nijame kalisee Divinee bhuvinee kalipee

Siri taaralu testaale Nee virule chestaale

Ee chitapatake Sruti kalise valapulato Ee tapanalake Jata kalise talapulato

Kurisindee vaanaa Toligaa paruvaanaa

Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo Swaatee mutyapu jallulalo Sraavana meghapu jaavalilo

Ninde dosili pande kougili Ninne adigenule Neeto raatiri gadipe laahiri Nanne kadigenule

Advertisement

Remove Ads